HEALTH
పూసిన పూలన్నీ కాయలవుతాయా
పూసిన పూలన్నీ కాయలవుతాయా పూసిన పూలన్నీ కాయలవుతాయా అన్నది సామెత . ప్రయత్నం విఫలమైన సందర్భంలో విసిగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయమని ధైర్యం చెప్పే సందర్భాలలో ఈ సామెత వాడటం కనిపిస్తుంది. చెట్టుకు పువ్వులు పూస్తాయి. అయితే పూసిన పూలన్నీ కాయలవ్వవు, పండ్లుగా మారవు.
శంఖులో పోస్తేగాని తీర్థం కాదని
శంఖులో పోస్తేగాని తీర్థం కాదని దేనికైనా స్థానం, సమయం, సందర్భం లాంటి వాటిని బట్టి వాటి విలువ వుంటుందని అర్థం. చెంబులో వున్నప్పుడు నీళ్లు అంటారు. అదే నీరు శంఖంలో పోస్తె తీర్థం అవుతుంది ఆ నీరుకు భక్తి ఆపాదించబడుతుంది.
అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?
అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు? ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు,
ఏడు కూజాల కథ
ఏడు కూజాల కథ అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలు పనిచేస్తాయనేది ఒట్టి మూడ నమ్మకమని దీని అర్థం: మంత్రాలకు చింత కాయలు రాలవు. ఇంత చిన్న పని కూడా చేయలేని మంత్రాలు ఇంకేం పని చేయగలవు.
చిరు చిరునవ్వులు పాట
చిరు చిరునవ్వులు చిరు చిరునవ్వుల చిలకల్లారా బంగరు పలుకుల మొలకల్లారా మనసులు కలిసి మెలగండీ మనుగడ కదిలీ మెదలండీ “చిరు చిరు” గాంధీ తాత ఏమయ్యాడు? మహాత్ముడై వెలుగొందాడు – ఎందుకని? కొట్టిన