HEALTH
పులి-మేక
ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు,
నేలనా -బండనా
ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంత మందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల), రాతి పృదేశము (బండ) ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు.
గిల్లి దండా ఆట
గిల్లి దండా.. ఇంతకుముందు తరం వారికి ఈ ఆట గురించి పరిచయం అవసరం లేదు. ఈ ఆటను రెండు రకాల కట్టెలతో ఆడతారు. అందులో ఒకటి గిల్లీ. ఇది సాధారణంగా మూడు అంగుళాలు మాత్రమే ఉండి చిన్నగా ఉంటుంది. ఇంకొకటి రెండు అడుగుల పొడవు గల దండా. దీన్ని గిల్లీని కొట్టడానికి ఉపయోగిస్తారు.
అష్టాచమ్మా ఆట
ఈ అష్టాచమ్మా ఆటను ఎక్కువగా ఆడపిల్లలు ఆడేవారు. దీర్ఘచతురస్రాకార నమూనాలను మైదానంలో లేదా ఇంటి దగ్గరే తయారు చేసుకుంటారు. అందులో ఒక రాయిని లేదా ఏదైనా వస్తును సరైన బాక్స్ లో విసిరి, ఆ వస్తువును ఒంటి కాలితో వెళ్లడమే కాకుండా అక్కడ గీసిన లైన్లకు కూడా తాకకుండా బయటకు తీసుకొస్తారు. ఒకవేళ పొరపాటున కాలు
ఏడు పెంకుల ఆట
ఏడు పెంకుల ఆటను పిథూ అని కూడా పిలుస్తారు. ఈ ఆట అంటే చాలా మంది ఇష్టపడతారు. ఈ ఆటను చిన్నరాళ్లను ఒకదానిపై ఒకటి జోడించి పెడతారు. దానిని బంతితో కొడతారు. దీనికి ముందే ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోతారు. ఇందులో ఏదో ఒక జట్టు ఆటగాళ్లు రాళ్లను పడగొట్టి పరుగులు తీస్తారు. అదే సమయంలో
ఆడువారి మాటలకు అర్ధాలే వేరు
ఆడువారి మాటలకు అర్ధాలే వేరు స్త్రీలు పురుషులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేరు. మనసులో ఒకటి ఉంచుకొని పైకి మరోటి చెప్పుతారు. అంటే ఆడవారు పురుషులకు తేలికగా అర్ధం కారని ఈ సామెత చెబుతుంది.