HEALTH
కొన్నవీ పాయ. కొట్టుకొచ్చినవీ పాయ.
కొన్నవీ పాయ. కొట్టుకొచ్చినవీ పాయ. ఒక అడవిలో ఒక నక్క వుండేది. అది పెద్ద దొంగది. ఒకసారి దాని ఇంటిలో బియ్యం అయిపోయాయి. దాంతో పక్కనే వున్న ఊరిలో కొందామని బండి కట్టుకోని అంగడికి బైలు దేరింది. ఆ ఊరిలో రంగయ్య అనే అతను చాలా కాలం నుండి అంగడి నడుపుతూ వున్నాడు. కానీ ఆ
గోరంత ఆలస్యం…కొండంత నష్టం
గోరంత ఆలస్యం…కొండంత నష్టం ఏ సమయానికి చేయాల్సిన పనులను ఆ సమయానికి చేసి తీరాలి. అలా చెయ్యని పక్షంలో నష్టం అనుభవించక తప్పదు. క్షణకాలం ఆలస్యం జరిగినా , చేరుకోవాల్సిన చోటుకు వెళ్ళలేక పోయిన తీవ్రంగా నష్టం ఎదురుకోవాలి. కాబట్టి సోమరితనాన్ని విడిపెట్టి చురుకుగా పనిచేయాలని చెప్పడమే ఈ సామెత అర్థం.
మనకి భక్తి ఎక్కువా, భయం ఎక్కువా?
భయం – భక్తి మనకి భక్తి ఎక్కువా, భయం ఎక్కువా? భయానికి, భక్తికీ పోటీ పెడితే చాలా సార్లు భయమే గెలుస్తుంది. ఈ విషయాన్ని అద్భుతంగా వ్యక్తం చేస్తున్నది ఈకథ .. చదవండి.. మన బలహీనతల్ని తలచుకొని ఓమారు నవ్వండి. చాలా సంత్సరాల క్రితం బోధిసత్త్వుడు కాశీరాజ కుమారుడిగా జన్మించాడు. ఆ రోజుల్లో ఆచారాలు,
ఆలి మాటలు విని అన్నదమ్ములబాసి
ఆలి మాటలు విని అన్నదమ్ములబాసి వేరే పోవువడు వెర్రివాడు కుక్క తోక బట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం : భార్య మాటలు విని అన్నదమ్ములను వదిలిపోవుట అజ్ఞానము. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుట అసాధ్యము.
తామసించి చేయ దగదెట్టి కార్యంబు
తామసించి చేయ దగదెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమె యగును పచ్చికాయదెచ్చి పడివేయ ఫలమౌనె వి శ్వ దా భి రా మ వి ను ర వే మా! భావము : పచ్చి పింది కాయను తెచ్చుకొని తింటే ఫలమవుతుందా (రుచిగా ఉంటుందా?) అలాగే బాగా మ్రుగ్గిన,కుళ్ళిన ఫలము కూడా విషంతో సమానం కదా?
Why do we feel chill with fever?
Why do we feel chill with fever ? జ్వరంలోనూ వణుకు ఎందుకలా? సాధారణంగా జ్వరం వచ్చిన వాళ్ళకి ఒళ్లు కాలిపోతున్నప్పటికీ, విపరీతమైన చలితో వణికిపోతూ దుప్పటి కప్పుకుంటారు కదా…! అసలు అంత వేడిలోనూ, వాళ్ళకి చలి ఎందుకొస్తుంది, దీనికి కారణమేంటి? ఒక మనిషికి చలి వేస్తుందా, ఉక్కగా ఉందా? అనే విషయాలు ఆ