HEALTH
కాకి – నక్క కథ
కాకి-నక్క ఒక అడవిలో చాలా తెలివైన కాకి ఒకటి ఉండేది. దానికి ఒకరోజున మాంసపు ముక్క ఒకటి దొరికింది. అది ఒక చెట్టు కొమ్మమీద కూర్చొని , తీరికగా దాన్ని తినేందుకు సిద్ధమౌతున్నది. అప్పుడే అటువైపుగా పోతున్న నక్క, తలెత్తి పైకి చూసింది. మాంసపు ముక్కను పట్టుకున్న కాకి కనబడింది దానికి. నక్కకు నోట్లో నీళ్లూరాయి.
చిన్నవయసునందె చిత్తాలు రంజించు
చిన్నవయసునందె చిత్తాలు రంజించు పద్య తతులు నేర్చి పలుక వలయు పద్య ధారణమ్ము ప్రతిభను పెంచును తెలిసి మెలగ మేలు తెలుగు బాల. తాత్పర్యం: చిన్న వయసులో ఎన్నో రకాల పద్యాలు నేర్చుకొని పదే పదే పలుకుతూ ఉండాలి. పద్యాలు నేర్చుకొని గుర్తు పెట్టుకోవడం వల్ల ప్రతిభ పెరుగుతుంది. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల.
అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు
అందితే జుట్టు …అందకపోతే కాళ్ళు కొంతమంది యెప్పుడూ పక్కవారి పై తమదే పై చేయిగా ఉండాలని భావిస్తుంటారు . అందుకోసం అతితెలివిగా వ్యవహరిస్తుంటారు ,.ఎదుటివారి జుట్టు తమ చేతిలో ఉండాలన్నట్లు మాయోపాయాలను పన్నుతుంటారు . బెడిసి కొడితే కాళ్ళబేరానికి వచ్చి క్షమాపణ వేడుకుంటారు.వీరిని ఎట్టిపరిస్థితుల్లోను నమ్మకూడదు. ఇటువంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను చెపుతారు.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు మనిషి కష్టకాలంలో కృంగిపోకుాడదు. అలాంటి సమయంలో ధైర్యంతో నిలబడి సమస్యలను ఎదుర్కోవాలి. కష్టం కలిగినపుడు దానికి కలిగిన కారణాలేంటో తెలుసుకోవాలి. దానివల్ల ఆ కష్టాలు మనకు దుారమవుతాయి. అంతేగాని దేనితోనో , ఎవరితోనో పోల్చకోకుాడదు . అలా చేస్తే బాధే తప్ప ఇంకా ఏమి మిగలదు. కష్టాలు కలిగినపుడు
ఎంతో మంచిది మా TEACHER
ఎంతో మంచిది మా TEACHER ఎంతో మంచిది మాటీచర్ మాకిస్తుందొక గుడ్ ఫ్యూచర్ లాఫింగ్ క్లాస్, AND లాఫింగ్ లైవ్స్ LIKE A MAMMY MY TEACHER
మంచి పని, మంచి ఆలోచన
మంచి పని, మంచి ఆలోచన రామయ్య, సోమయ్య అన్నదమ్ములు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తరువాత గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడు కోవటం కూడా మానేశారు. ఓ రోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా ఓ వడ్రంగి. “అయ్యా…చాలా దూరం నుంచి వచ్చాను. ఏదైనా పనుంటే ఇప్పించండి.” అని