HEALTH
తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది జవాబు:ఉత్తరం
అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు జవాబు: పెదవులు
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది Ans: కవ్వం
బుద్ధి బలం
బుద్ధి బలం పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలివస్తుంటే చిన్న కొండ నడిచివస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో
తన సత్కర్మాచరణం
తన సత్కర్మాచరణం బున భాగ్యము వేగవృద్ధి బొందు జగత్ప్ర్రా ణుని వర సాహాయ్యముచే ననలం బెంతైన బెరుగునయ్య కుమారా! తాత్పర్యం: ఓ కుమారా! అగ్నివృద్ధి పొందాలంటే వాయువు ఎట్లు అవసరమగునో మంచిపనులు చేయుటవలన సంపదలు కూడా అట్లే అభివృద్ధి చెందును.
బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..
బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం.. వ్యవసాయాధారితమైన దేశం కనుక మన దేశంలో సేద్యాన్ని పోలికగా తీసుకొని అవతరించిన సామెతలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. చదువు, వ్యవసాయం రెండూ సక్రమంగా ఉండాలంటే ఏ పరిస్థితులుండాలో దీనిలో చెప్పటం కనిపిస్తుంది.