HEALTH

HEALTH

ఆరోగ్య వెబ్‌పేజీ ఆరోగ్యం గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను గుర్తించడం, సులభంగా లక్షణాలను, మరియు చికిత్సల సలహాలను పొందడం వలన ఆరోగ్యం సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాలు, సులభమైన ఆరోగ్య సలహాలు, రోగ నివారణ మార్గాలు, ఉపయోగపడే ఆహారం, జీవన శైలి, ఫిట్‌నెస్ టిప్స్ మరియు సరైన ఆరోగ్య సమాచారం అందిస్తుంది.

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం ఒక నాడు ఓ కోతి అడవిలో గెంతుతూ వుంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. అది వూళ్ళోకొచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది. మంగళి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు. “ఓ కోతి! ఓ

Read More »

పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక

పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దగ్గర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద

Read More »

సాధన

  సాధన అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఉన్నత పాఠశాల ఒకటి ఉండేది. ఆ బళ్లో పదో తరగతిలో నలభై మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్లలో చిన్నా అనే అబ్బాయికి చదువు పట్ల ఆసక్తి తక్కువ. ఒకరోజున వాళ్ల తెలుగు టీచరు కొన్ని ప్రశ్నలిచ్చి, “రేపు వీటిలోంచి తెలుగు పరీక్ష పెడుతున్నాను. అందరూ చక్కగా

Read More »

మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?

మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?-మంట పైకి లేస్తుందేం? మంటలు పైకే ఎగిసి పడడానికి కారణం ఒక విధంగా గాలే. మంట మండుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న గాలిపొరలను వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి సాంద్రత తగ్గుతుంది. అపుడు తేలికైన గాలి

Read More »

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే…. మనం తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. అవి శరీరంలో ఆమ్ల స్థాయుల్ని పెంచుతాయి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి శరీరంలోని పీహెచ్ స్థాయుల్ని అదుపులో ఉంచడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయాలంటే ఆల్కలైన్ సమ్మేళనాలు చాలా అవసరం. అవి రాగిలో ఎక్కువగా

Read More »