HEALTH

HEALTH

ఆరోగ్య వెబ్‌పేజీ ఆరోగ్యం గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను గుర్తించడం, సులభంగా లక్షణాలను, మరియు చికిత్సల సలహాలను పొందడం వలన ఆరోగ్యం సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాలు, సులభమైన ఆరోగ్య సలహాలు, రోగ నివారణ మార్గాలు, ఉపయోగపడే ఆహారం, జీవన శైలి, ఫిట్‌నెస్ టిప్స్ మరియు సరైన ఆరోగ్య సమాచారం అందిస్తుంది.

హోమియోపతి గురించి తెలుసుకుందాం

హోమియోపతి గురించి తెలుసుకుందాం మనకు ప్రాచీన కాలం నుండి అనేక వైద్య విధానాలు ఉన్నాయి. ఆయుర్వేదం, ఆక్యూ పంక్చర్, అల్లోపతి, హోమియోపతి వంటివి. హోమియోపతీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానం. జర్మన్‌ దేశానికి చెందిన డా. క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ అనే ఫిజిషియన్‌ 1796లో ఈ వైద్యవిధానాన్ని, ఈ మాటని కనిపెట్టాడు.

Read More »

పెద్ద దయ్యాలు కథ

పెద్ద దయ్యాలు కథ పెద్ద దయ్యాలు కథ: పిల్లల కథల్లో అసంబద్ధత మధురంగా ఉంటుంది. మా చిన్నప్పుడెప్పుడో మేం విన్న ఈ అర్థంలేని కథ ఇంకా పిల్లల నోళ్ళలో నానుతూనే ఉంది.. ఎందుకంటారు? ఈలాంటి కథల్లోని ఏగుణం వీటిని పిల్లల మనసులకు దగ్గరచేస్తుంది? తమ బడి పత్రిక ’సృజన’ కోసం వంశి రాసిన ఈ కథ,

Read More »

పిడుగులం పాట

పిడుగులం పాట పిడుగులం మేం బుడుగులం నింగికి నేలకు నిచ్చెనలం విశ్వ ప్రేమకు వారసులం బంక మట్టితో బండలు చేస్తాం ఇసుకతోనే మేం కోటలు కడుతాం రావి ఆకులతో బూరలు చేస్తాం కొబ్బరాకులతో రాకెట్లు చేస్తాం వానొస్తే మేం గంతులు వేస్తాం కత్తి పడవలే సొంపుగ చేస్తాం ఆటలు పాటలు కథలని చెపితే తప్పకుండా మేం

Read More »

ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి

ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి దూడలకు పుట్టి నప్పుడే చెవులు ఉంటాయి. ఆ తర్వాతనే కొమ్ములు మొలుస్తాయి. కాని చెవులకన్నా ఆ తర్వాత వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి. ముందు ఉన్నవాళ్ళకంటే వెనుక పరిచయమైన వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఈ సామెతను వాడుతారు.       HOME

Read More »

ఏనాడైనను వినయము

ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా! తాత్పర్యం: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ

Read More »

జూనియర్ కళాశాలలో పున ప్రారంభం 2024 25

జూన్ 1 జూనియర్ కళాశాలలో పున ప్రారంభం 2024-25 2024-25 అకాడమీ క్యాలెండర్ విడుదల వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలో పునః ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ కు సంబంధించి 2024-25 విద్యా క్యాలెండర్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది త్రైమాసిక పరీక్షలు సెప్టెంబర్ 23 నుంచి 28

Read More »