HEALTH
యుధిష్ఠిరుడు కథ
యుధిష్ఠిరుడు కథ యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా
మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు
మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఎంత చిన్న సాయమైనా ఆశిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.
మహాభారతంలో మధురమైన ప్రేమకథలు
మహాభారతంలో మధురమైన ప్రేమకథలు.. మరుపురాని అనుబంధాలు మహాభారతం మంచి-చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో తెలుపుతుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ సహాయపడుతుంది. మహాభారతమంటే కేవలం యుద్ధాలు, పోరాట కథలే కాకుండా మధురమైన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. మహాభారతం మనకు మహాకావ్యం, ఇతిహాసమే కాదు. నీతిని బోధిస్తుంది. జీవనవిధానాన్ని నేర్పిస్తుంది.
రాత్రివేళ పూల నుంచి సువాసనలేల? Good smell to flowers during nights? కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని
హీనగుణమువాని నిలుజేరనిచ్చిన
హీనగుణమువాని నిలుజేరనిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం: ఈగ కడుపు లోపలికి పోతే వికారపెట్టినట్టుగానే, నీచమైన మనస్తత్వం కలవాడిని ఇంటికి రానిచ్చినట్లయితే ఎవరికైనా సరే కీడు జరుగుతుంది. ఈగ అంటే చిన్న ప్రాణైన బాక్టీరియాగా తీసుకుంటే, అది మనిషి లోపల ఆరోగ్యపరంగా ఎంత
అతిరథ మహారథులంటే ఏంటీ?
అతిరథ మహారథులంటే ఏంటీ? అతిరథ మహారథులంటే ఏంటీ?; అతిరథ మహారథులందరూ వచ్చారని అంటుంటారు. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు తెలుసు. అయితే ఆ పదాలకు అర్ధం మాత్రం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే దానికి అర్థం యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలిపే పేర్లని శాస్త్రాలు చెబుతున్నాయి.* *ఇందులో 5 స్థాయిలు