టెన్త్ విద్యార్ధులకు చక్కని అవకాశం
టెన్త్ విద్యార్ధులకు చక్కని అవకాశం : పాలిటెక్నిక్ విద్యని డిప్లొమా స్థాయి సాంకేతిక విద్య అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు పర్యవేక్షిస్తుంది .
ఈ కోర్సు కాలపరిమితి సాధారణంగా మూడేళ్ళు. రెండున్నరేళ్ళు అకడమిక్ కాలవ్యవధి పూర్తి కాగానే విద్యార్థి తప్పనిసరిగా పరిశ్రమలో పనిచేయాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు మొత్తం 229 కళాశాలలో ప్రవేశానికి 61120 సీట్లు ఉన్నాయి. వీటిలో 100 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి.
సీప్(Common Entrance examination for Polytechnics -CEEP) అని పిలవబడే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు ఎంపిక జరుగుతుంది.
సాధారణంగా పదో తరగతి తరువాత పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరుతారు.
అయితే కొన్ని కోర్సులకు ఇంటర్మీడియట్ విద్య లేక ఐటిఐ చేసిన విద్యార్థి చేరితే, ఏడాది ముందే వాళ్ళ కోర్సు పూర్తవుతుంది.
ఎందుకంటే వారికి గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లను మినహాయిస్తారు.
ఇంపార్టెంట్ డేట్స్
పరిక్ష తేది : ఏప్రిల్ 27 , 2024
అప్లై చేయడానికి ఆఖరు తేది : ఏప్రిల్ 05, 2024
హాల్ టికెట్స్ డౌన్లోడ్ : ఏప్రిల్ 20 , 2024
Steps in Application Submission Fill details in the
click here to apply
మెటీరియల్
తెలుగు మీడియం – click here
ఇంగ్లీష్ మీడియం – click here
old question పేపర్స్ – click here