జూనియర్ కళాశాలలో పున ప్రారంభం 2024 25

జూన్ 1 జూనియర్ కళాశాలలో పున ప్రారంభం 2024-25

2024-25 అకాడమీ క్యాలెండర్ విడుదల

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలో పునః ప్రారంభం కానున్నాయి.

ఇంటర్మీడియట్ కు సంబంధించి 2024-25 విద్యా క్యాలెండర్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది

త్రైమాసిక పరీక్షలు సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు నిర్వహిస్తారు.

అనంతరం అక్టోబర్ 3 నుండి 11 వరకు దసరా సెలవులు ఇస్తారు.

అర్ధ సంవత్సర పరీక్షలు డిసెంబర్ 16 నుంచి 21 వరకు ఉంటాయి.

ఆ తర్వాత సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 18 వరకు ఉంటాయి.

20న కళాశాల ప్రారంభమవుతాయి

ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నిర్వహిస్తారు.

పబ్లిక్ పరీక్షలు 2025 ఫిబ్రవరి రెండో వారంలో ఉంటాయి.

పబ్లిక్ తియరీ పరీక్షలు మార్చి మొదటి వారంలో నిర్వహిస్తారు.

విద్యా సంవత్సరం 2024-25 మార్చి 31 తో ముగుస్తుంది.

ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి.

 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *