జీవసాగరమ్ము శ్రేయంపురీతిలో

జీవసాగరమ్ము శ్రేయంపురీతిలో
దాటవలయునన్న తప్పకుండ
స్నేహ మనెడి నావ నెప్పుడు విడువకు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

తాత్పర్యం:

జీవితం అనే సాగరాన్ని చక్కగా దాటాలంటే స్నేహమనే పడవను ఎప్పుడూ విడవకు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల.

 

 

home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *