నీతి కథలు
పొడుపు కథలు
సామెతలు
- మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు
- ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి
- మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
- మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటే
- మనిషి మర్మం-మాను చేవ బైటికి తెలియవు
- సంతోషమే సగం బలం
- మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
- కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు
- ఆడువారి మాటలకు అర్ధాలే వేరు
- బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..