HOLISTIC PROGRESS REMARKS INFO

HOLISTIC PROGRESS REMARKS INFO

Student info site లొ లాగిన్ అయ్యి SERVICES లొ Holistic progress remarks క్లిక్ చెయ్యండి.Class and student name select చేయ్యాలి.Then SA 1 Select చెయ్యండి. TERM 1 అని వస్తుంది.Term 1లో ఫస్ట్ కంపోనెంట్

WRITTEN EXAM (PARAMETER 4) అంటే

FA 1Exam Slip testmarks (20 marks)+FA2 EXAM Slip test marks(20 marks)+SA1 TOTAL MARK.

 

2nd Component :

Other components(PARAMETER 1;2;3) అంటే

FA 1 Exam TOOL 1;2;3 Marks+FA2 EXAM TOOL 1;2;3 Marks

 

 

TERM 2 Second component (PARAMETER 1;2;3) అంటే FA3 TOOL 1;2;3 Marks+FA4 TOOL 1;2;3 Marks. Next SA2 Cheyyaali.

SA2 లో TERM 2 అని వస్తుంది.TERM 2 లొ ఫస్ట్ కపోనెంట్ WRITTEN EXAM (PARAMETER 4) లో FA3 Written test marks+FA4 Written test marks+SA2 TOTAL MARKS..

ఈ విధముగా TOTAL Students కి ఎంటర్ చేయ్యాలి

 

ఈ విధముగా చేసిన తరువాత స్టూడెంట్ కి వచ్చిన పర్సంటేజ్ ని బట్టి

STREAM గాని MOUNTAIN గాని SKY గాని Select చేయ్యాలి

 

Then

HOLISTIC PROGRESS CARD DOWNLOAD చేసుకోవాలి.

 

ఒక్కొక్క స్టూడెంట్ కి పై అన్ని కోపోనెట్స్ ఫిల్ చేయ్యాలి.

 

Holistic progress remarks

 

S.M.S Means

S for Stream

M for Mountain

S for Sky

పై మూ డింట్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయ్యాలి

[

Stream :Need to improve.

Mountain:Can improve.

SKY: Complete Levels of Understanding.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *