HEALTH
మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి? తప్పు మన దగ్గర పెట్టుకొని ఇతరులను నిందించ తగదు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత. HOME
శక్తి చాలనపుడు శత్రువుల్ ఎదురైన
శక్తి చాలనపుడు శత్రువుల్ ఎదురైన తలను వంచుకొనుట తగిన దౌను; తీరు మారకుండు తీవ్రమౌ గాలికి వంగి గడ్డి పరక భంగపడిన; భావము : తనకు శక్తి చాలనపుడు శత్రువెదురైతే తలవంచుకొని పోవటం మంచిది. తీవ్రంగా గాలి వీచినపుడు గడ్డిపరక వంగిపోయి మరల యధాస్థితికి చేరుకోదా!
భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?
భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది? వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే
ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?
ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది? ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే
కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు
కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు పరిమాణంలోను , ఖరీదు లోను వంకాయ, గుమ్మడికాయ కంటే చాలా చిన్నది.వంకాయను కొని అందుకు కొసరుగా గుమ్మడికాయను ఇవ్వమంటే ఎలా? అలాగే కొంతమంది ఏదో కొద్దిపాటి పని చేసి అంతకు వందరెట్లు అధికంగా, లేదా ఉచితంగా ఏదైనా ప్రతిఫలం వస్తే బాగుండునని భావిస్తుంటారు. అలా తక్కువ పని చేసి
తలనుండు విషము ఫణికిని
తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! భావం: పాముకి దాని పడగలో విషం ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది. కాని మనిషికి మాత్రం తల, తోక అనే భేదం లేకుండా శరీరమంతా ఉంటుంది. ప్రతిపదార్థం విషము అంటే గరళం. ఫణికిని అంటే