HEALTH

HEALTH

ఆరోగ్య వెబ్‌పేజీ ఆరోగ్యం గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను గుర్తించడం, సులభంగా లక్షణాలను, మరియు చికిత్సల సలహాలను పొందడం వలన ఆరోగ్యం సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాలు, సులభమైన ఆరోగ్య సలహాలు, రోగ నివారణ మార్గాలు, ఉపయోగపడే ఆహారం, జీవన శైలి, ఫిట్‌నెస్ టిప్స్ మరియు సరైన ఆరోగ్య సమాచారం అందిస్తుంది.

యమ ధర్మరాజు

యమ ధర్మరాజు యమ ధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు . చిత్ర గుప్తుడు ఈయన దగ్గర చిట్టాలు వ్రాసే సేవకుడు . సకల జీవరాశుల పాపపుణ్యాల బేరీజు వేసి శిక్షించడమే యముడి పని . సంజ్ఞాదేవి దక్షప్రజాపతి కూతుళ్లలో ఒకతె. ఆమె సూర్యభగవానుణ్ని పెళ్లాడింది. ఆమెకు వైవస్వతుడు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమి అనే కూతురు

Read More »
కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి?

కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి?

కీటకాలు శీతాకాలంలో చలిబారి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటాయి? కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి? :మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు

Read More »
అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో ‘నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను’ అన్నాడు రాజు. ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి ‘సరే మహారాజా’ అన్నాడు. ‘అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా దాని విలువ

Read More »

చెమ్మ చెక్క ఆడుదమా!

చెమ్మ చెక్క ఆడుదమా! చెమ్మ చెక్క ఆడుదమా! చేతులు రెండు కలుపుదమా! చప్పట్లోయ్ తాళాలోయ్ అంటు పాడుదమా! దేవునికి దాండాలు పెట్టెదమా! కాళ్ల గజ్జె ఆడుదమా! కాళ్ళు రెండు చాచుదమా! ఒప్పులకుప్ప ఆడుదమా! ఒయ్యారంగా తిరుగుదమా! దాగుడుమూతలు ఆడుదమా! కళ్ళకు గంతలు కట్టుదమా! బొమ్మలపెళ్ళి చేద్దామా! తూతూబాకా లూదుదమా! పప్పు బెల్లాం కమ్మగ తిందామా!! చెమ్మ

Read More »

మనిషి మర్మం-మాను చేవ బైటికి తెలియవు

మనిషి మర్మం-మాను చేవ బైటికి తెలియవు   మనిషి బయటకు ఎలా కనబడుతున్నా… లోన అతని అంతరంగం ఎలా ఉంటుందో బయటకు తెలియదు. అలాగే మానుకు లోన ఎంత చేవ ఉన్నదో బయటకు తెలియదు.     HOME

Read More »

పరువు తీయు రీతి పలుకాడ వలదురా

పరువు తీయు రీతి పలుకాడ వలదురా నొచ్చుకున్న మనసు విచ్చి పోవు! ఎదుట వారి యెడల యెగతాళి యేలరా? సర్వ జనుల హితము సౌఖ్య పథము   భావం: ఇతరుల పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడకు.వారి మనసులు నొచ్చుకుంటాయి.వికల మనస్కులు అవుతారు.ఎదుటవారిని ఎగతాళి చేయడం ఎందుకు?అందరి మంచిని కోరుకో!అదే జీవితం సుఖవంతంగా ఉండడానికి సరైన

Read More »