APECET 2024 Application Notification

       APECET 2024 Application:  ఏపీఈసెట్ – 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, దరఖాస్తుకు చివరితేది ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ మార్చి 15న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏపీ ఈసెట్ 2024 అప్లికేషన్ AP Read More …

AP HALFDAY SCHOOLS FROM..

  ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. గత పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన ఎండ ఉంటుంది. పిల్లలు, వృద్ధులు ఆ Read More …

REMUNARATION OF SSC PAPER CORRECTION

పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్, మూల్యాంకనం రేట్లు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ కమి షనర్ ఉత్తర్వులిచ్చారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి గతంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు రోజుకు రూ.44 చెల్లిస్తుండగా, దానిని రూ.66కు పెంచారు. ఇన్విజిలేటర్ ఛార్జీ రూ.22 నుంచి 33కు పెంచారు. మూల్యాంకనంలో చీఫ్ ఎగ్జామినర్కు చెల్లించే పారితోషికం రోజుకు రూ.264 నుంచి Read More …

TAKE MORE CARE IN 10th EXAMS

  ➡పది పరీక్షల్లో చిన్నపాటి తప్పిదాలతో మార్కులు కోల్పోతున్న విద్యార్థులు ➡తొలిసారి రాసే పబ్లిక్‌ పరీక్షలు కావడంతో పిల్లల్లో ఒత్తిడి, తడబాటు ➡కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలంటున్న నిపుణులు ✍పగలూరాత్రీ చెమటోడ్చి చదవటమే కాదు.. అలా చదివింది, తప్పిదాలకు తావీయకుండా పరీక్షల్లో సమర్థంగా రాయగలిగినప్పుడే చక్కని ఫలితం చేజిక్కుతుంది. నిపుణులు చెప్తున్నదదే..పదో తరగతి పరీక్షలు రాసేటపుడు Read More …

RTE 12(1)C Act. – Free admissions

  AP అన్ని ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 25% ఒకటవ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం సీట్లు కేటాయించాలి. అన్ని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి RTE 12(1) Cఅ డ్మిషన్ వారికి అవసరమైన హెల్ప్ చేయాలి. కనుక ఎవరికైనా సందేహాలు ఉన్నచో హెల్ప్ లైన్ నెంబర్ 14417 ను Read More …

AP SSC Hall Tickets 2024

AP SSC Hall Tickets 2024 : ఆంద్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు మార్చి -18 నుండి 9.30 am to 12.45 pm  వరకు జరగనున్నాయి . అయితే పరీక్షకు సంబంధించిన  హాల్ టిక్కెట్స్ 04-03-2024 మధ్యాహ్నం 12.00 లకు విడుదల అవ్వనున్నాయని పరీక్షా విభాగాల డైరెక్టర్ డి. దేవనంద రెడ్డి గారు Read More …

TELANGANA POLYTECHNIC COMMON ENTRANCE TEST-2024

TS పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే? TS పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే? : తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. అనివార్యకారణాల వల్ల ప్రారంభంకాలేదు. ఫిబ్రవరి Read More …

MJPAPBC-5th Class & Intermediate Admission-Notification 2024-25

విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను Read More …

ఏపీ మోడల్ పాఠశాలల్లో ఆరో తరగతి ADMISSIONS

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో ఆరో తరగతి ADMISSIONS • మార్చి 3 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు – ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష • ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో Read More …