అమర వీరుల స్మారక దినోత్సవం

అమర వీరుల స్మారక దినోత్సవం మార్చి 23 -అమర వీరుల స్మారక దినోత్సవం : భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్ థాపర్ బలిదాన దినం. వీరులు మరణించరు  చరిత్రలో నిలిచిపోతారు అమరవీరులకు జోహార్లు దేశ స్వాతంత్ర్య పోరాటం వివిధ రూపాల్లో జరిగింది. మహాత్మా గాంధీ ఒక మార్గాన్ని ఎంచుకోగా, భగత్ సింగ్ మరో Read More …

ప్రపంచ నీటి దినోత్సవం

ప్రపంచ నీటి దినోత్సవం ప్రపంచ నీటి దినోత్సవం: జలమే జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదు. అసలు జీవ పరిణామం ప్రారంభమైందే సముద్ర గర్భంలో అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు పుష్కలంగా లభించే మంచి నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం. అవసరానికి మించి వాడుతూ వాటిని వృథా చేస్తున్నాం. దీంతో Read More …

పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన

పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన: ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే Read More …

నీటికీ కట కట లాడుతున్న కొన్ని దేశాలు.

నీటికీ కట కట లాడుతున్న కొన్ని దేశాలు. భూగోళం లో మరో కొన్నిఏళ్ళలో చమురు నిల్వలు అంతం. నోరెండుతున్న ప్రపంచం. ముందుంది మరింత గడ్డుకాలం! నీటికీ కట కట లాడుతున్న కొన్ని దేశాలు. మనదేశం లో బెంగుళూరు?   భూగోళంపై మరికొన్నేళ్లలో చమురు నిల్వలు అంతం అయిపోతాయి..!   అందుకే ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే Read More …

భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?

భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?   వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే Read More …

ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?

ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?   ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే Read More …

AP INTER RESULTS 2024 IN SECOND WEEK OF APRIL

  ఏప్రిల్‌ రెండో వారంలో ఏపి ఇంటర్ 2024 ఫలితాలు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 2023-24 విద్యాసంవత్సరానికి రెగ్యులర్, ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు Read More …

మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?

మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?-మంట పైకి లేస్తుందేం? మంటలు పైకే ఎగిసి పడడానికి కారణం ఒక విధంగా గాలే. మంట మండుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న గాలిపొరలను వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి సాంద్రత తగ్గుతుంది. అపుడు తేలికైన గాలి Read More …

అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?   ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, Read More …