టెన్త్ విద్యార్ధులకు చక్కని అవకాశం

టెన్త్ విద్యార్ధులకు చక్కని అవకాశం టెన్త్ విద్యార్ధులకు చక్కని అవకాశం : పాలిటెక్నిక్ విద్యని డిప్లొమా స్థాయి సాంకేతిక విద్య అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు పర్యవేక్షిస్తుంది . ఈ కోర్సు కాలపరిమితి సాధారణంగా మూడేళ్ళు. రెండున్నరేళ్ళు అకడమిక్ కాలవ్యవధి పూర్తి కాగానే విద్యార్థి తప్పనిసరిగా పరిశ్రమలో పనిచేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు మొత్తం 229 కళాశాలలో Read More …

AP 10th results ఎప్పుడంటే?

AP 10th results ఎప్పుడంటే? AP 10th­ results ఎప్పుడంటే:టెన్త్ జవాబు పత్రాల వాల్యుయేషన్ను ఏప్రిల్ 1 ప్రారంభించి 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలిపారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. AP 10th results ఎప్పుడంటే? 6.23 లక్షల మంది రెగ్యులర్, 1.02 లక్షల Read More …

ఆధునిక సైన్స్ పిత సర్ ఐజాక్ న్యూటన్

ఆధునిక సైన్స్ పిత సర్ ఐజాక్ న్యూటన్ ఆధునిక సైన్స్ పిత సర్ ఐజాక్ న్యూటన్: మానవ  ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన “సర్ ఐజాక్ న్యూటన్” భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త మరియు తత్వవేత్తగా పేరు పొందారు.ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం Read More …

పక్షులు ఎలా వలస పోతాయి/ HOW BIRD MAGRATION?

 పక్షులు ఎలా వలస పోతాయి/HOW BIRD MAGRATION ? పక్షులు ఎలా వలస పోతాయి/HOW BIRD MAGRATION ?: ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత కాలంలో పక్షులు ఒకే ప్రదేశానికి వలస పోవడానికి ఎన్నో కారణాలు దోహదపడతాయి. భూమిపై ఉండే నదులు, సముద్ర తీరాలు, పర్వత శ్రేణుల లాంటి భౌగోళిక పరిసరాలను అవి గుర్తు పెట్టుకోగలుగుతాయి. Read More …

హీనమైనది ఏమిటి? మనిషా, జంతువా, పక్షులా ???

హీనమైనది ఏమిటి? హీనమైనది మనిషా, జంతువా, పక్షులా ??? పక్షులలో కాకి కడుహీనమైనదంటారు, దానిని నీచంగా చూస్తారు. ఇక జంతువులలో గాడిద ను చాలా నీచంగా చూస్తారు. కాకి, పరిశుద్ధ మై, పరిపక్వ మైన ఫలములను కాకుండా చెడి క్రుళ్ళిన పదార్థములనే ఆశిస్తుంది. గాడిద ఏది పడితే అది తింటూ మాసిన బట్టల మూటలను మోస్తుంది… అట్లే Read More …

కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి?

కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి?

కీటకాలు శీతాకాలంలో చలిబారి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటాయి? కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి? :మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు Read More …

సీబీఎస్ఈలో 3-6తరగతులకు సిలబస్ మార్పు

సీబీఎస్ఈ లో 3-6తరగతులకు సిలబస్ మార్పు సీబీఎస్ఈలో 3-6తరగతులకు సిలబస్ మార్పు : సీబీఎ్‌సఈ విద్యార్థులకు 3 నుంచి 6 తరగతుల సిలబ్‌సతోపాటు పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. అయితే ఇతర తరగతుల సిలబ్‌సలో మార్పులు ఉండవని సీబీఎ్‌సఈ అధికారులు వెల్లడించారు. 3 నుంచి 6 Read More …