నందీశ్వరుడు కథ

నందీశ్వరుడు కథ నందీశ్వరుడు కథ : పూర్వం శిలాదుడనే ముని యజ్ఞం చేస్తుండగా, యజ్ఞశాలలో శివలింగం వద్ద అతనికొక శిశువు లభించాడు. అతడు ఆ పసివాడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. నందికి ఏడేళ్లు నిండాయి. కైలాసానికి నడిచివెళ్లి శివుణ్ని చూడాలన్న గట్టి కోరిక వాడికి కలిగింది. సరాసరి హిమాలయాలకు బయలుదేరాడు. ఎక్కడెక్కడో వెతికాడు Read More …

Ashwathama

అశ్వత్థామ అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి కడు ప్రియమైనవాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వథ్థామ చనిపోతున్న Read More …

Why celebrating Holika Purnima

        హోళిక పూర్ణిమ/Holika Purnima  శుక్లపక్ష పూర్ణిమ “హెూళికా పూర్ణిమ”. దీనికే ‘హెూళి’, ‘కామునిపున్నమి’, ‘కామదహనం’, ‘ఫాల్గుణోత్సవం’ అని పేర్లు. పూర్వం నుంచి ‘వసంతోత్సవం” అనే పేరుతో జరుపుకునే ఈ పండుగ గురించి వివిధ పురాణాలతో పాటు శాతవాహనచక్రవర్తి హాలుడు రచించిన ‘గాథాసప్తశతి, మహాకవి కాళిదాసుని ‘మాళవికాగ్నిమిత్రం’, హర్షవర్ధనుడి “నాగావళి” వంటి Read More …

సాంబుడు ఎవరు

సాంబుడు ఎవరు సాంబుడు ఎవరు :సాంబుడు శ్రీకృష్ణునికి జాంబవతి వలన కలిగిన మొదటి పుత్రుడు. సాంబుని గురించి మహాభాగవతంలో రెండు ముఖ్య కథలు ఉన్నాయి. ఒకటి దుర్యోధనుడు సాంబుని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యోధనునితో మాట్లాడడం, దుర్యోధనుడు దానికి అంగీకరించకపోవడం. అప్పుడు బలరాముడు హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగరం మధ్య వరకు Read More …

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?   “అన్నం పరబ్రహ్మస్వరూపం” అని ఆర్యవాక్యం.* మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. “ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష Read More …

కంచి కామక్షి తల్లి

కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం సమస్త భూమండలానికి నాభి స్థానమే #కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.  ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను Read More …

ముగురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా బెద్దమ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వేలుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌ ‘‘దుర్గాదేవి తల్లులందరికీ తల్లి. ముగ్గురమ్మలు.. లక్ష్మీ, సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి. లోకాలన్నింటా నిండి ఉన్న శక్తి స్వరూపిణి. దేవతలకు Read More …

AP Residential Schools Admissions 2024-25

  ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం ‘ఏపీఆర్‌ఎస్ క్యాట్-2023’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. విద్యార్థుల నుంచి ఏప్రిల్‌ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష Read More …