27 నక్షత్రాలకి సంబంధించిన దేవాలయాలు

ద్రాక్షారామం ఆలయం, భీమేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలువబడే ద్రాక్షారామం ఆలయం ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, ద్రాక్షారామంలో ఉంది. ఇది ఐదు పంచారామ క్షేత్రాలలో ఒకటి, శివుడికి పవిత్రమైనది మరియు 18 శక్తి పీఠాలలో ఒకటి. తూర్పు చాళుక్య రాజు భీముడు 9 వ మరియు 10 వ శతాబ్దాల మధ్య నిర్మించిన Read More …

యుధిష్ఠిరుడు కథ

యుధిష్ఠిరుడు కథ యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా Read More …

మహాభారతంలో మధురమైన ప్రేమకథలు

మహాభారతంలో మధురమైన ప్రేమకథలు.. మరుపురాని అనుబంధాలు మహాభారతం మంచి-చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో తెలుపుతుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ సహాయపడుతుంది. మహాభారతమంటే కేవలం యుద్ధాలు, పోరాట కథలే కాకుండా మధురమైన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. మహాభారతం మనకు మహాకావ్యం, ఇతిహాసమే కాదు. నీతిని బోధిస్తుంది. జీవనవిధానాన్ని నేర్పిస్తుంది. Read More …

అతిరథ మహారథులంటే ఏంటీ?

అతిరథ మహారథులంటే ఏంటీ? అతిరథ మహారథులంటే ఏంటీ?; అతిరథ మహారథులందరూ వచ్చారని అంటుంటారు. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు తెలుసు. అయితే ఆ పదాలకు అర్ధం మాత్రం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే దానికి అర్థం యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలిపే పేర్లని శాస్త్రాలు చెబుతున్నాయి.* *ఇందులో 5 స్థాయిలు Read More …

ఉగాది అంటే

ఉగాది అంటే ఉగాది అంటే: చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాలని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స అవతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో Read More …

తెలుగు సంవత్సరాల వెనుక కథ

గు సంవత్సరాల వెనుక కథ తెలుగు యుగాది సంll.ల పేర్లు ఎలా వచ్చాయి,వాటి అర్థాలు.. ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న Read More …

దుశ్శాసనుడు కథ

దుశ్శాసనుడు కథ దుశ్శాసనుడు కథ : కౌరవులు నూరుగురు అన్నదమ్ములు. కాబట్టే “కౌరవసైన్యం” అన్నారు. అందరిలోకి పెద్దవాడు “ధుర్యోధనుడు”.నూరుగురు అన్నదమ్ముల తోడ ఒక సోదరి కూడా ఉంది. పేరు “దుస్సల”. సరే మరి దుశ్శాసునుడెవరు? ధుర్యోధనుని తమ్ముడు. కౌరవుల్లో రెండవవాడు. అంటే ధుర్యోధనుని తరువాత వాడన్న మాట. అయితే ద్రౌపతి వస్త్రాపహరణంలో ద్రౌపతిని వివస్త్రను చేయ Read More …

మహాభారతంలో సుధేష్ణ పాత్ర

మహాభారతంలో సుధేష్ణ పాత్ర మహాభారతంలో సుధేష్ణ పాత్ర: సుధేష్ణ మహాభారతం ఇతిహాసంలోని నాలుగవ భాగము విరాట పర్వము ప్రథమాశ్వాసము లోని పాత్ర, విరాటరాజు భార్య. పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో ఒక సంవత్సరం విరాటుని రాజ్యంలో గడిపారు. ఈమె ఉత్తర కుమారుడు, ఉత్తర, శ్వేత, శంఖాలకు తల్లి. ఈమెకు కీచకుడు అనే తమ్ముడు, సహతానికా అనే Read More …

యమ ధర్మరాజు

యమ ధర్మరాజు యమ ధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు . చిత్ర గుప్తుడు ఈయన దగ్గర చిట్టాలు వ్రాసే సేవకుడు . సకల జీవరాశుల పాపపుణ్యాల బేరీజు వేసి శిక్షించడమే యముడి పని . సంజ్ఞాదేవి దక్షప్రజాపతి కూతుళ్లలో ఒకతె. ఆమె సూర్యభగవానుణ్ని పెళ్లాడింది. ఆమెకు వైవస్వతుడు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమి అనే కూతురు Read More …

అభిజిత్ నక్షత్రం ఎలా పుట్టింది ?

అభిజిత్ నక్షత్రం ఎలా పుట్టింది ? అభిజిత్ నక్షత్రం ఎలా పుట్టింది ? : జ్యోతిష్యశాస్త్ర ప్రకారం అభిజత్‌ ముహూర్తం ప్రతీరోజూ వస్తుంది. ఈ అభిజిత్‌ ముహూర్తంలో చేసే పనులలో దోషాలు నివృత్తి చేస్తున్నాయని శాస్త్రాలు తెలియచేసాయి. అంటే అభిజిత్‌ ముహూర్తం సర్వదోష నివారణం అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ Read More …