పెద్ద దయ్యాలు కథ

పెద్ద దయ్యాలు కథ పెద్ద దయ్యాలు కథ: పిల్లల కథల్లో అసంబద్ధత మధురంగా ఉంటుంది. మా చిన్నప్పుడెప్పుడో మేం విన్న ఈ అర్థంలేని కథ ఇంకా పిల్లల నోళ్ళలో నానుతూనే ఉంది.. ఎందుకంటారు? ఈలాంటి కథల్లోని ఏగుణం వీటిని పిల్లల మనసులకు దగ్గరచేస్తుంది? తమ బడి పత్రిక ’సృజన’ కోసం వంశి రాసిన ఈ కథ, Read More …

పిడుగులం పాట

పిడుగులం పాట పిడుగులం మేం బుడుగులం నింగికి నేలకు నిచ్చెనలం విశ్వ ప్రేమకు వారసులం బంక మట్టితో బండలు చేస్తాం ఇసుకతోనే మేం కోటలు కడుతాం రావి ఆకులతో బూరలు చేస్తాం కొబ్బరాకులతో రాకెట్లు చేస్తాం వానొస్తే మేం గంతులు వేస్తాం కత్తి పడవలే సొంపుగ చేస్తాం ఆటలు పాటలు కథలని చెపితే తప్పకుండా మేం Read More …

ఏనాడైనను వినయము

ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా! తాత్పర్యం: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ Read More …

ఓయమ్మా తోటనుండి

ఓయమ్మా తోటనుండి.. ఓయమ్మా తోటనుండి ఏమితెస్తివి? తోటనుండి పచ్చగడ్డి కోసుకొస్తిని   పచ్చగడ్డి కోసుకొచ్చి ఏమి చేస్తివి? పచ్చగడ్డి కోసుకొచ్చి ఆవుకేస్తిని   పచ్చగడ్డి మేసి ఆవు ఏమిచ్చింది? పచ్చగడ్డి మేసి ఆవు పాలిచ్చింది   ఆవిచ్చిన పాలన్నీ ఏమిచేస్తివి? ఆవిచ్చిన పాలన్నీ కాగబెడితిని   కాగబెట్టిన పాలన్నీ ఏమి చేస్తివి? కాగబెట్టిన పాలన్నీ పేరబెడితిని Read More …

భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?

భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?   వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే Read More …