బుద్ధి బలం

బుద్ధి బలం   పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలివస్తుంటే చిన్న కొండ నడిచివస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో Read More …

ఏడు కూజాల కథ

ఏడు కూజాల కథ అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక Read More …

కాకి – నక్క కథ

కాకి-నక్క ఒక అడవిలో చాలా తెలివైన కాకి ఒకటి ఉండేది. దానికి ఒకరోజున మాంసపు ముక్క ఒకటి దొరికింది. అది ఒక చెట్టు కొమ్మమీద కూర్చొని , తీరికగా దాన్ని తినేందుకు సిద్ధమౌతున్నది. అప్పుడే అటువైపుగా పోతున్న నక్క, తలెత్తి పైకి చూసింది. మాంసపు ముక్కను పట్టుకున్న కాకి కనబడింది దానికి. నక్కకు నోట్లో నీళ్లూరాయి. Read More …

మంచి పని, మంచి ఆలోచన

మంచి పని, మంచి ఆలోచన   రామయ్య, సోమయ్య అన్నదమ్ములు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తరువాత గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడు కోవటం కూడా మానేశారు. ఓ రోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా ఓ వడ్రంగి. “అయ్యా…చాలా దూరం నుంచి వచ్చాను. ఏదైనా పనుంటే ఇప్పించండి.” అని Read More …

కొన్నవీ పాయ. కొట్టుకొచ్చినవీ పాయ.

కొన్నవీ పాయ. కొట్టుకొచ్చినవీ పాయ.  ఒక అడవిలో ఒక నక్క వుండేది. అది పెద్ద దొంగది. ఒకసారి దాని ఇంటిలో బియ్యం అయిపోయాయి. దాంతో పక్కనే వున్న ఊరిలో కొందామని బండి కట్టుకోని అంగడికి బైలు దేరింది. ఆ ఊరిలో రంగయ్య అనే అతను చాలా కాలం నుండి అంగడి నడుపుతూ వున్నాడు. కానీ ఆ Read More …

మనకి భక్తి ఎక్కువా, భయం ఎక్కువా?

భయం – భక్తి   మనకి భక్తి ఎక్కువా, భయం ఎక్కువా? భయానికి, భక్తికీ పోటీ పెడితే చాలా సార్లు భయమే గెలుస్తుంది. ఈ విషయాన్ని అద్భుతంగా వ్యక్తం చేస్తున్నది ఈకథ .. చదవండి.. మన బలహీనతల్ని తలచుకొని ఓమారు నవ్వండి. చాలా సంత్సరాల క్రితం బోధిసత్త్వుడు కాశీరాజ కుమారుడిగా జన్మించాడు. ఆ రోజుల్లో ఆచారాలు, Read More …

సింహం గర్వం

సింహం గర్వం చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక Read More …