ఎంత మంచి ఎలుకలో ఎంత మంచి ఎలుకలో : గూడులో ఉన్న పక్షి పిల్లలకు ఆహారం తేవడానికి పొద్దున్నే బయలుదేరింది పక్షుల జంట. కొంత సేపటికి గూట్లోని పక్షి పిల్లల్లో ఒకటి అటూ ఇటూ కదులుతూ గూటి నుంచి పట్టు తప్పి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ బుజ్జి పిల్ల చెట్టు కింద ఉన్న ఒత్తైన Read More …
Category: నీతి కథలు
Moral Stories నీతి-కథలు
What Are Moral Stories?
Moral stories, also known as fables, parables, or allegories, are short narratives that convey moral lessons or ethical principles. These stories often feature fictional characters, animals, or objects whose actions and experiences teach readers valuable life lessons.
Characteristics of Moral Stories
- Universal Themes: Moral stories address timeless themes such as honesty, kindness, courage, perseverance, and the consequences of one’s actions.
- Simple Narratives: Moral stories typically feature straightforward plots and relatable characters, making them accessible to readers of all ages and backgrounds.
- Clear Moral Lessons: Each moral story is designed to impart a specific moral or ethical lesson, which is often stated explicitly at the end of the story.
Types of Moral Stories
- Aesop’s Fables: These ancient Greek stories feature anthropomorphic animals and teach moral lessons through their actions and interactions.
- Traditional Folktales: Folktales from various cultures around the world often contain moral elements, conveying cultural values and wisdom through storytelling.
- Modern Parables: Contemporary authors and storytellers continue to create moral stories that address contemporary issues and challenges, providing insights into human behavior and values.
Benefits of Reading Moral Stories
- Character Development: Moral stories help cultivate virtues such as empathy, compassion, integrity, and resilience in readers, fostering positive character traits and ethical behavior.
- Critical Thinking: Analyzing the characters and moral dilemmas presented in moral stories encourages readers to engage in critical thinking and ethical reflection.
- Cultural Understanding: Moral stories drawn from diverse cultural traditions provide readers with insights into different worldviews, beliefs, and values, promoting cultural understanding and empathy.
How to Use Moral Stories
- Read Aloud: Share moral stories with children or within a group setting, allowing for discussion and reflection on the moral lessons conveyed.
- Reflect and Discuss: Encourage readers to reflect on the moral dilemmas presented in the stories and discuss their implications for personal behavior and decision-making.
- Apply to Real Life: Encourage readers to apply the moral lessons learned from the stories to real-life situations, fostering ethical behavior and character development.
Recommended Moral Story Collections
- Aesop’s Fables: Timeless collection of moral stories featuring animals and their adventures, each with a valuable moral lesson.
- Grimm’s Fairy Tales: Classic collection of fairy tales containing moral elements and lessons about human nature, often with cautionary themes.
- The Boy Who Cried Wolf: A well-known moral story that teaches the consequences of dishonesty and the importance of credibility.
Conclusion
Moral stories serve as powerful tools for moral education, character development, and ethical reflection. By engaging with these timeless narratives, readers of all ages can gain valuable insights into virtue, empathy, and the complexities of human nature.
బలవంతుని గర్వభంగం కథ
బలవంతుని గర్వభంగం బలవంతుని గర్వభంగం : ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: ’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని. నా ఉద్దేశం ప్రకారం మనుషులకు బలం కావాలి తప్ప, తెలివి తేటలతో పనిలేదు. అందువల్ల, నువ్వు, నేను తలపడక తప్పదు. నువ్వు గొప్పో, నేను గొప్పో ఈ Read More …
ఎడారి విచిత్రం కథ
ఎడారి విచిత్రం కథ ఎడారి విచిత్రం కథ : పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం Read More …
కట్టెలు కొట్టువాడు – బంగారు గొడ్డలి
కట్టెలు కొట్టువాడు – బంగారు గొడ్డలి కట్టెలు కొట్టువాడు – బంగారు గొడ్డలి : కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను. అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై Read More …
నలుగురు మూర్ఖులు కథ
నలుగురు మూర్ఖులు కథ నలుగురు-మూర్ఖులు-కథ: ఒక ఊరిలో ఒక యజమాని ఉండేవాడు ఆయనకు మూర్ఖులుగా వున్నవాళ్ళని పనిలో పెట్టుకోవాలంటే ఇష్టము . ఆయన ఒకరోజు దారిలో పోతుండగా నలుగురు మూర్ఖులు కనపడినారు. ఆయనచాలా సంతోషముగా వద్దకు వెళ్ళి “మీరు మా ఇంటిలో పనివాళ్ళుగా ఉంటారా” అని అడిగాడు. ఆమూర్ఖులు “సరే” అన్నారు. యజమాని “మీరు రేపు Read More …
అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి
అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో ‘నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను’ అన్నాడు రాజు. ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి ‘సరే మహారాజా’ అన్నాడు. ‘అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా దాని విలువ Read More …
నిధికి దారి
నిధికి దారి గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, ‘అంతులేని నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?’ అన్నాడు. ఆ మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య ‘వూరు పనికి రానిదిగా మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?’ Read More …
ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం ఒక నాడు ఓ కోతి అడవిలో గెంతుతూ వుంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. అది వూళ్ళోకొచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది. మంగళి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు. “ఓ కోతి! ఓ Read More …
పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక
పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దగ్గర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద Read More …
సాధన
సాధన అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఉన్నత పాఠశాల ఒకటి ఉండేది. ఆ బళ్లో పదో తరగతిలో నలభై మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్లలో చిన్నా అనే అబ్బాయికి చదువు పట్ల ఆసక్తి తక్కువ. ఒకరోజున వాళ్ల తెలుగు టీచరు కొన్ని ప్రశ్నలిచ్చి, “రేపు వీటిలోంచి తెలుగు పరీక్ష పెడుతున్నాను. అందరూ చక్కగా Read More …