కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏమి చేయాలి? కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి అవకాడో ప్రతిరోజూ అవకాడో తింటే.. రక్తంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఈ పండ్లలో మనిషికి అవసరమయ్యే కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ పండ్లను భోజనంతోపాటు తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోకుండా నిలువరిస్తుంది. ఓ సర్వే ప్రకారం Read More …
Author: manapatashala.com
వేరికోస్ వీన్స్(Varicose Veins)
వేరికోస్ వీన్స్(Varicose Veins) ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిల్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు వేరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. ఐటి ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీస్‌లు, టీచర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్లకు వేరికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకొస్తుంది? సిరల్లో రక్తం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా శరీరం కింది భాగం నుంచి Read More …
సంతోషమే సగం బలం
సంతోషమే సగం బలం ఎల్ల వేళలా ఆనందంగా…. సంతోషంగా వుండమని దీని సందేశం.
నందీశ్వరుడు కథ
నందీశ్వరుడు కథ నందీశ్వరుడు కథ : పూర్వం శిలాదుడనే ముని యజ్ఞం చేస్తుండగా, యజ్ఞశాలలో శివలింగం వద్ద అతనికొక శిశువు లభించాడు. అతడు ఆ పసివాడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. నందికి ఏడేళ్లు నిండాయి. కైలాసానికి నడిచివెళ్లి శివుణ్ని చూడాలన్న గట్టి కోరిక వాడికి కలిగింది. సరాసరి హిమాలయాలకు బయలుదేరాడు. ఎక్కడెక్కడో వెతికాడు Read More …
మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి? తప్పు మన దగ్గర పెట్టుకొని ఇతరులను నిందించ తగదు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత. HOME
శక్తి చాలనపుడు శత్రువుల్ ఎదురైన
శక్తి చాలనపుడు శత్రువుల్ ఎదురైన తలను వంచుకొనుట తగిన దౌను; తీరు మారకుండు తీవ్రమౌ గాలికి వంగి గడ్డి పరక భంగపడిన; భావము : తనకు శక్తి చాలనపుడు శత్రువెదురైతే తలవంచుకొని పోవటం మంచిది. తీవ్రంగా గాలి వీచినపుడు గడ్డిపరక వంగిపోయి మరల యధాస్థితికి చేరుకోదా!
భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?
భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది? వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే Read More …
ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?
ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది? ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే Read More …
కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు
కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు పరిమాణంలోను , ఖరీదు లోను వంకాయ, గుమ్మడికాయ కంటే చాలా చిన్నది.వంకాయను కొని అందుకు కొసరుగా గుమ్మడికాయను ఇవ్వమంటే ఎలా? అలాగే కొంతమంది ఏదో కొద్దిపాటి పని చేసి అంతకు వందరెట్లు అధికంగా, లేదా ఉచితంగా ఏదైనా ప్రతిఫలం వస్తే బాగుండునని భావిస్తుంటారు. అలా తక్కువ పని చేసి Read More …
తలనుండు విషము ఫణికిని
తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! భావం: పాముకి దాని పడగలో విషం ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది. కాని మనిషికి మాత్రం తల, తోక అనే భేదం లేకుండా శరీరమంతా ఉంటుంది. ప్రతిపదార్థం విషము అంటే గరళం. ఫణికిని అంటే Read More …