యమ ధర్మరాజు యమ ధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు . చిత్ర గుప్తుడు ఈయన దగ్గర చిట్టాలు వ్రాసే సేవకుడు . సకల జీవరాశుల పాపపుణ్యాల బేరీజు వేసి శిక్షించడమే యముడి పని . సంజ్ఞాదేవి దక్షప్రజాపతి కూతుళ్లలో ఒకతె. ఆమె సూర్యభగవానుణ్ని పెళ్లాడింది. ఆమెకు వైవస్వతుడు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమి అనే కూతురు Read More …
Author: manapatashala.com
కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి?
కీటకాలు శీతాకాలంలో చలిబారి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటాయి? కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి? :మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు Read More …
అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి
అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో ‘నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను’ అన్నాడు రాజు. ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి ‘సరే మహారాజా’ అన్నాడు. ‘అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా దాని విలువ Read More …
చెమ్మ చెక్క ఆడుదమా!
చెమ్మ చెక్క ఆడుదమా! చెమ్మ చెక్క ఆడుదమా! చేతులు రెండు కలుపుదమా! చప్పట్లోయ్ తాళాలోయ్ అంటు పాడుదమా! దేవునికి దాండాలు పెట్టెదమా! కాళ్ల గజ్జె ఆడుదమా! కాళ్ళు రెండు చాచుదమా! ఒప్పులకుప్ప ఆడుదమా! ఒయ్యారంగా తిరుగుదమా! దాగుడుమూతలు ఆడుదమా! కళ్ళకు గంతలు కట్టుదమా! బొమ్మలపెళ్ళి చేద్దామా! తూతూబాకా లూదుదమా! పప్పు బెల్లాం కమ్మగ తిందామా!! చెమ్మ Read More …
మనిషి మర్మం-మాను చేవ బైటికి తెలియవు
మనిషి మర్మం-మాను చేవ బైటికి తెలియవు మనిషి బయటకు ఎలా కనబడుతున్నా… లోన అతని అంతరంగం ఎలా ఉంటుందో బయటకు తెలియదు. అలాగే మానుకు లోన ఎంత చేవ ఉన్నదో బయటకు తెలియదు. HOME
పరువు తీయు రీతి పలుకాడ వలదురా
పరువు తీయు రీతి పలుకాడ వలదురా నొచ్చుకున్న మనసు విచ్చి పోవు! ఎదుట వారి యెడల యెగతాళి యేలరా? సర్వ జనుల హితము సౌఖ్య పథము భావం: ఇతరుల పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడకు.వారి మనసులు నొచ్చుకుంటాయి.వికల మనస్కులు అవుతారు.ఎదుటవారిని ఎగతాళి చేయడం ఎందుకు?అందరి మంచిని కోరుకో!అదే జీవితం సుఖవంతంగా ఉండడానికి సరైన Read More …
బొట్టు పెట్టుకోవడం వలన ఉపయోగాలు
బొట్టు పెట్టుకోవడం వలన ఉపయోగాలు బొట్టు పెట్టుకోవడం వలన ఉపయోగాలు: భూవోఘ్రాణ స్వయస్సంధిః అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్యభాగం కలుసుకొనే చోట పెట్టుకోవాలి అని అర్థం. ఇక్కడ ఇడ, పింగళ, సుషుమ్న లేక గంగ, యమున, సరస్వతి లేక సూర్య, చంద్ర, బ్రహ్మ అని పిలువబడే మూడు ప్రధాననాడులు కలుస్తాయి. దీనినే “త్రివేణి Read More …
సీబీఎస్ఈలో 3-6తరగతులకు సిలబస్ మార్పు
సీబీఎస్ఈ లో 3-6తరగతులకు సిలబస్ మార్పు సీబీఎస్ఈలో 3-6తరగతులకు సిలబస్ మార్పు : సీబీఎ్‌సఈ విద్యార్థులకు 3 నుంచి 6 తరగతుల సిలబ్‌సతోపాటు పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. అయితే ఇతర తరగతుల సిలబ్‌సలో మార్పులు ఉండవని సీబీఎ్‌సఈ అధికారులు వెల్లడించారు. 3 నుంచి 6 Read More …
అమర వీరుల స్మారక దినోత్సవం
అమర వీరుల స్మారక దినోత్సవం మార్చి 23 -అమర వీరుల స్మారక దినోత్సవం : భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్ థాపర్ బలిదాన దినం. వీరులు మరణించరు చరిత్రలో నిలిచిపోతారు అమరవీరులకు జోహార్లు దేశ స్వాతంత్ర్య పోరాటం వివిధ రూపాల్లో జరిగింది. మహాత్మా గాంధీ ఒక మార్గాన్ని ఎంచుకోగా, భగత్ సింగ్ మరో Read More …
ప్రపంచ నీటి దినోత్సవం
ప్రపంచ నీటి దినోత్సవం ప్రపంచ నీటి దినోత్సవం: జలమే జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదు. అసలు జీవ పరిణామం ప్రారంభమైందే సముద్ర గర్భంలో అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు పుష్కలంగా లభించే మంచి నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం. అవసరానికి మించి వాడుతూ వాటిని వృథా చేస్తున్నాం. దీంతో Read More …