తెలుగు సంవత్సరాల వెనుక కథ

గు సంవత్సరాల వెనుక కథ తెలుగు యుగాది సంll.ల పేర్లు ఎలా వచ్చాయి,వాటి అర్థాలు.. ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న Read More …

ఏసీ ఎలా పుట్టింది?

ఏసీ ఎలా పుట్టింది? ఏసీని ఎవరు కనిపెట్టారు?, ఎందుకు పనికి వస్తుందో?   ఏసీ ఎలా పుట్టింది? ఏసీని ఎవరు కనిపెట్టారు?, ఎందుకు పనికి వస్తుందో? : చల్లటి గాలిని ఇచ్చే ఏసీ (కండిషనర్ )అంటే ఇష్టం ఉండనిది ఎవరికి? కానీ, ఈ ఏసీ మొదట్లో కేవలం పరిశ్రమల కోసమే పుట్టిందంటే నమ్ముతారా? ఏసీ మొదట్లో Read More …

ఎడారి విచిత్రం కథ

ఎడారి విచిత్రం కథ ఎడారి విచిత్రం కథ : పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం Read More …

మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె

మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె   తినటానికి తిండి లేనపుడు మీసాలకి సంపెంగ నూనె కావాలనడం వినేవారికి హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే ఉన్నదానితో సంతృప్తి పడక అతిగా ఆశ పడే వారిని ఈ సామెతతో పోలుస్తారు.

మార్పు లేదైన సులువుగా మలచు

మార్పు లేదైన సులువుగా మలచు కొనుట సమయపాలన వలననే సాధ్యమగును; సమయపాలన చేతనే సకల జనులు కరము సంస్తుత్యమానులై పరగగలరు   భావము : సమయపాలన వలన అవసరమైతే తగిన మార్పులు చేసుకోవటానికి సాధ్యమౌతుంది. సమయపాలన నియమంగా పాటించే వారే అందరిచేత స్తుతింపబడుతారు.

CCE marks updation చేసేటప్పుడు names కనిపించకపోతే ఎలా చేయాలి.

  CCE marks updation చేసేటప్పుడు names కనిపించకపోతే ఎలా చేయాలి. : CCE marks updation చేసేటప్పుడు names కనిపించకపోతే క్రింది విధంగా చేయాలి. 1. Login to child info portal 2. Click on admissions & exit 3. Click on edit students admission details 4. Enter Read More …

బాబూ జగ్జీవన్ రామ్

బాబూ జగ్జీవన్ రామ్ బాబూ జగ్జీవన్ రామ్  :(ఏప్రిల్ 5, 1908 – జులై 6, 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని Read More …

దుశ్శాసనుడు కథ

దుశ్శాసనుడు కథ దుశ్శాసనుడు కథ : కౌరవులు నూరుగురు అన్నదమ్ములు. కాబట్టే “కౌరవసైన్యం” అన్నారు. అందరిలోకి పెద్దవాడు “ధుర్యోధనుడు”.నూరుగురు అన్నదమ్ముల తోడ ఒక సోదరి కూడా ఉంది. పేరు “దుస్సల”. సరే మరి దుశ్శాసునుడెవరు? ధుర్యోధనుని తమ్ముడు. కౌరవుల్లో రెండవవాడు. అంటే ధుర్యోధనుని తరువాత వాడన్న మాట. అయితే ద్రౌపతి వస్త్రాపహరణంలో ద్రౌపతిని వివస్త్రను చేయ Read More …

కట్టెలు కొట్టువాడు – బంగారు గొడ్డలి

కట్టెలు కొట్టువాడు – బంగారు గొడ్డలి కట్టెలు కొట్టువాడు – బంగారు గొడ్డలి : కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను. అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై Read More …

గబ్బిలాలు రాత్రి ఎందుకు సంచరిస్తాయి

గబ్బిలాలు రాత్రి ఎందుకు సంచరిస్తాయి? పగలు కన్నా రాత్రి బాగా కనిపిస్తుందా? గబ్బిలాలు రాత్రి ఎందుకు సంచరిస్తాయి : పగలైనా, రాత్రయినా గబ్బిలాలు చూడలేవు. వాటికి కళ్లున్నా అవి నామమాత్రమే. కాంతిని గ్రహించే శక్తి వాటికి లేదు. అవి కేవలం నోరు, చెవుల సమన్వయంతో మాత్రమే పరిసరాలను అంచనా వేయగలవు. అంటే ఒక విధంగా అవి Read More …