పిడుగులం పాట పిడుగులం మేం బుడుగులం నింగికి నేలకు నిచ్చెనలం విశ్వ ప్రేమకు వారసులం బంక మట్టితో బండలు చేస్తాం ఇసుకతోనే మేం కోటలు కడుతాం రావి ఆకులతో బూరలు చేస్తాం కొబ్బరాకులతో రాకెట్లు చేస్తాం వానొస్తే మేం గంతులు వేస్తాం కత్తి పడవలే సొంపుగ చేస్తాం ఆటలు పాటలు కథలని చెపితే తప్పకుండా మేం Read More …
Author: manapatashala.com
ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి
ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి దూడలకు పుట్టి నప్పుడే చెవులు ఉంటాయి. ఆ తర్వాతనే కొమ్ములు మొలుస్తాయి. కాని చెవులకన్నా ఆ తర్వాత వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి. ముందు ఉన్నవాళ్ళకంటే వెనుక పరిచయమైన వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఈ సామెతను వాడుతారు. HOME
ఏనాడైనను వినయము
ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా! తాత్పర్యం: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ Read More …
జూనియర్ కళాశాలలో పున ప్రారంభం 2024 25
జూన్ 1 జూనియర్ కళాశాలలో పున ప్రారంభం 2024-25 2024-25 అకాడమీ క్యాలెండర్ విడుదల వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలో పునః ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ కు సంబంధించి 2024-25 విద్యా క్యాలెండర్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది త్రైమాసిక పరీక్షలు సెప్టెంబర్ 23 నుంచి 28 Read More …
రక్తపోటును తగ్గించే పోషకాహారాలు
రక్తపోటును తగ్గించే పోషకాహారాలు రక్తపోటును తగ్గించే పోషకాహారాలు : తాజా పండ్లు, కూరగాయలు తృణధాన్యాలు తినడం ద్వారా, మీరు మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పోషకాలను పొందుతారు. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన-తీవ్రతతో కూడిన వ్యాయమము చేయాలి. మీరు మీ ఎత్తుకు మరియు వయసుకు తగిన ఆరోగ్యకర బరువును నిర్వహించాలి. మీ రక్తపోటును పించే Read More …
ఓయమ్మా తోటనుండి
ఓయమ్మా తోటనుండి.. ఓయమ్మా తోటనుండి ఏమితెస్తివి? తోటనుండి పచ్చగడ్డి కోసుకొస్తిని పచ్చగడ్డి కోసుకొచ్చి ఏమి చేస్తివి? పచ్చగడ్డి కోసుకొచ్చి ఆవుకేస్తిని పచ్చగడ్డి మేసి ఆవు ఏమిచ్చింది? పచ్చగడ్డి మేసి ఆవు పాలిచ్చింది ఆవిచ్చిన పాలన్నీ ఏమిచేస్తివి? ఆవిచ్చిన పాలన్నీ కాగబెడితిని కాగబెట్టిన పాలన్నీ ఏమి చేస్తివి? కాగబెట్టిన పాలన్నీ పేరబెడితిని Read More …
బలవంతుని గర్వభంగం కథ
బలవంతుని గర్వభంగం బలవంతుని గర్వభంగం : ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: ’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని. నా ఉద్దేశం ప్రకారం మనుషులకు బలం కావాలి తప్ప, తెలివి తేటలతో పనిలేదు. అందువల్ల, నువ్వు, నేను తలపడక తప్పదు. నువ్వు గొప్పో, నేను గొప్పో ఈ Read More …
ఉప్పు నీళ్లు పుక్కిలించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా.
ఉప్పు నీళ్లు పుక్కిలించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా…అంటే ఉంది. ఉప్పు నీళ్లు పుక్కిలించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా…అంటే ఉంది: ఉప్పు నీళ్లు మామూలు సాధారణమైన నీళ్లలో మన రూము ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లలో వేసుకోవచ్చు లేదా కొంచెం గోరువెచ్చని నీళ్లలో వేసుకోవచ్చు. నాటు ఉప్పు అంటారు. తలనొప్పి జ్వరము ఇటువంటి అసౌకర్యం కలిగినప్పుడు Read More …
HOME REMEDIES FOR COLD AND FLU
HOME REMEDIES FOR COLD AND FLU : దగ్గు, జలుబు చిటికెలో మాయం చేసే వంటింటి చిట్కాలు”….!! EFFECTIVE HOME REMEDIES FOR COLD AND FLU : దగ్గు, జలుబు చిటికెలో మాయం చేసేందుకు కొన్ని వంటింటి చిట్కాలు ఎంతో బాగా పని చేస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పులతో జలుబు, (Cold) దగ్గులాంటి Read More …
ఉగాది అంటే
ఉగాది అంటే ఉగాది అంటే: చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాలని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స అవతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో Read More …