HOLISTIC PROGRESS REMARKS INFO

HOLISTIC PROGRESS REMARKS INFO Student info site లొ లాగిన్ అయ్యి SERVICES లొ Holistic progress remarks క్లిక్ చెయ్యండి.Class and student name select చేయ్యాలి.Then SA 1 Select చెయ్యండి. TERM 1 అని వస్తుంది.Term 1లో ఫస్ట్ కంపోనెంట్ WRITTEN EXAM (PARAMETER 4) అంటే FA 1Exam Read More …

ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?

ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకు? ఉల్లిపాయల్లో ఎమినోయాసిడ్‌ను ఉత్పన్నం చేసే భాస్వరం ఉంటుంది. కోసినప్పుడు భాస్వర మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపాంథియాల్సో ఆక్సైడ్‌ (Propanthialso oxide) అనే ద్రవం ఏర్పడుతుంది. ఈ ద్రవానికి అతి త్వరగా ఆవిరిగా మారే ధర్మం ఉంటుంది. అలా మారిన వాయువు కళ్లలోకి జొరబడుతుంది. కళ్లలోకి వెళ్లిన వాయువు అక్కడి Read More …

యుధిష్ఠిరుడు కథ

యుధిష్ఠిరుడు కథ యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా Read More …

మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు

మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు   ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఎంత చిన్న సాయమైనా ఆశిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.

మహాభారతంలో మధురమైన ప్రేమకథలు

మహాభారతంలో మధురమైన ప్రేమకథలు.. మరుపురాని అనుబంధాలు మహాభారతం మంచి-చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో తెలుపుతుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ సహాయపడుతుంది. మహాభారతమంటే కేవలం యుద్ధాలు, పోరాట కథలే కాకుండా మధురమైన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. మహాభారతం మనకు మహాకావ్యం, ఇతిహాసమే కాదు. నీతిని బోధిస్తుంది. జీవనవిధానాన్ని నేర్పిస్తుంది. Read More …

రాత్రివేళ పూల నుంచి సువాసనలేల? Good smell to flowers during nights? కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని Read More …

హీనగుణమువాని నిలుజేరనిచ్చిన

హీనగుణమువాని నిలుజేరనిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ   తాత్పర్యం: ఈగ కడుపు లోపలికి పోతే వికారపెట్టినట్టుగానే, నీచమైన మనస్తత్వం కలవాడిని ఇంటికి రానిచ్చినట్లయితే ఎవరికైనా సరే కీడు జరుగుతుంది.   ఈగ అంటే చిన్న ప్రాణైన బాక్టీరియాగా తీసుకుంటే, అది మనిషి లోపల ఆరోగ్యపరంగా ఎంత Read More …

అతిరథ మహారథులంటే ఏంటీ?

అతిరథ మహారథులంటే ఏంటీ? అతిరథ మహారథులంటే ఏంటీ?; అతిరథ మహారథులందరూ వచ్చారని అంటుంటారు. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు తెలుసు. అయితే ఆ పదాలకు అర్ధం మాత్రం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే దానికి అర్థం యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలిపే పేర్లని శాస్త్రాలు చెబుతున్నాయి.* *ఇందులో 5 స్థాయిలు Read More …

హోమియోపతి గురించి తెలుసుకుందాం

హోమియోపతి గురించి తెలుసుకుందాం మనకు ప్రాచీన కాలం నుండి అనేక వైద్య విధానాలు ఉన్నాయి. ఆయుర్వేదం, ఆక్యూ పంక్చర్, అల్లోపతి, హోమియోపతి వంటివి. హోమియోపతీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానం. జర్మన్‌ దేశానికి చెందిన డా. క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ అనే ఫిజిషియన్‌ 1796లో ఈ వైద్యవిధానాన్ని, ఈ మాటని కనిపెట్టాడు. Read More …

పెద్ద దయ్యాలు కథ

పెద్ద దయ్యాలు కథ పెద్ద దయ్యాలు కథ: పిల్లల కథల్లో అసంబద్ధత మధురంగా ఉంటుంది. మా చిన్నప్పుడెప్పుడో మేం విన్న ఈ అర్థంలేని కథ ఇంకా పిల్లల నోళ్ళలో నానుతూనే ఉంది.. ఎందుకంటారు? ఈలాంటి కథల్లోని ఏగుణం వీటిని పిల్లల మనసులకు దగ్గరచేస్తుంది? తమ బడి పత్రిక ’సృజన’ కోసం వంశి రాసిన ఈ కథ, Read More …