AP 10th results ఎప్పుడంటే?
AP 10th results ఎప్పుడంటే:టెన్త్ జవాబు పత్రాల వాల్యుయేషన్ను ఏప్రిల్ 1 ప్రారంభించి 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలిపారు.
ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. AP 10th results ఎప్పుడంటే?
6.23 లక్షల మంది రెగ్యులర్, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారని, 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈసీ అనుమతితో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ చెప్పారు. FOR SSC RESULT CLICK HERE
Results date
FIRST WEEK OF MAY MONTH