ఉప్పు నీళ్లు పుక్కిలించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా…అంటే ఉంది.
ఉప్పు నీళ్లు పుక్కిలించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా…అంటే ఉంది: ఉప్పు నీళ్లు మామూలు సాధారణమైన నీళ్లలో మన రూము ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లలో వేసుకోవచ్చు లేదా కొంచెం గోరువెచ్చని నీళ్లలో వేసుకోవచ్చు.
నాటు ఉప్పు అంటారు.
తలనొప్పి జ్వరము ఇటువంటి అసౌకర్యం కలిగినప్పుడు ఈ ఉప్పునీళ్లు పుక్కిలించడం చాలా ఎంతో ఉపయోగపడుతుంది.
ముక్కు బిసి పోయింది.
గొంతు తీవ్రమైన నొప్పి ఉన్నవారికి ఎంతో ఉపశమనం ఇస్తుంది.
ఈ ఉప్పుతో పుక్కిలించడం వల్ల పళ్ళనొప్పి, పళ్ళు పుచ్చుకోవటం, దంత చికిత్స పళ్ళు కట్టడం కానీ, పళ్ళు పీకడం గాని, ఫిల్లింగ్ చేయడం గాని ఏ రకమైన దంత చికిత్స చేసిన తర్వాత కూడా ఉప్పు నీళ్లతో పుక్కులించడం వల్ల నోరు శుభ్రం అవుతుంది.
అందుచేత దంత వైద్యులు అధికముగా ఉప్పునీళ్ళతో పుక్కిలించమని చెప్తారు. బీపీ, రక్తపోటు ఎక్కువ ఉపయోగించటం వల్ల నోట్లో ఉన్న మ్యూకస్ పొరద్వారా కొంత రక్తంలో కలవచ్చు. అక్కడి నుంచి రక్తములో ప్రవేశించడం వల్ల బిపి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువసేపు పాటలు పాడిన, ఎక్కువసేపు ప్రసంగాలు చెప్పిన, ఇటువంటి వాళ్ళ గొంతు బొంగురు పోతుంది.
మళ్ళీ గొంతు బొంగురు పోయి పూర్వ స్థితికి రావడం, స్వరము చక్కగా ఆహ్లాదకరంగా రావాలంటే, గాయకులు గాని ఉపన్యాసకులు గాని, కవులు, కళాకారులు ఇటువంటి వాళ్ళు కూడా ఉప్పు నీళ్లతో పుక్కులించడం ద్వారా వాళ్లు కూడా వాళ్ల యొక్క స్వరము మళ్లీ పూర్వస్థితికి వచ్చేస్తుంది. ఎవరికైనా నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు గానీ, పళ్ళ మీద గార పట్టినప్పుడు, నోటి దుర్వాసన పూర్తిగా పోగొట్టడానికి, నివారించడానికి ఉప్పు నీళ్లు శ్రేయస్కరం.
పిల్లలు వాళ్లంతా వాళ్ళు చేయలేరు ఎవరైతే ఉక్కిలించడం అవగాహన ఉందో, చేయగలరో, వాళ్ళతో చేయించండి.