ఆలి మాటలు విని అన్నదమ్ములబాసి
వేరే పోవువడు వెర్రివాడు
కుక్క తోక బట్టి గోదావరీదునా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం : భార్య మాటలు విని అన్నదమ్ములను వదిలిపోవుట అజ్ఞానము. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుట అసాధ్యము.