AP అన్ని ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 25% ఒకటవ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం సీట్లు కేటాయించాలి.
అన్ని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి RTE 12(1) Cఅ డ్మిషన్ వారికి అవసరమైన హెల్ప్ చేయాలి.
కనుక ఎవరికైనా సందేహాలు ఉన్నచో హెల్ప్ లైన్ నెంబర్ 14417 ను సంప్రదించవచ్చును.
అడ్మిషన్ అప్లై చేసేవారు గ్రామ సచివాలయానికి 1 km రేడియస్ లో ఉన్న పాఠశాలను ఎంపిక చేసుకోవలెను. తరువాత మూడు కిలోమీటర్ల వ్యాసార్థం పరిధిలో నివసిస్తున్న దరఖాస్తుదారులు పాఠశాలల నుండి పరిగణలోకి తీసుకోబడుతుంది.
order of preference ఈ క్రింది విధంగా ఉంటుంది.
డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ ఆర్ఫను, హెచ్ఐవి ఎఫెక్టెడ్ చిల్డ్రన్ – 5%
షెడ్యూల్ కులాలకు – 10%
షెడ్యూల్ తెగలకు – 4%
వీకర్ సెక్షన్స్ ,బలహీనవర్గాలు, మైనారిటీలు మరియు అగ్రవర్ణాలు. – 6%
Total 25% seats
Income rural – 120000/_
Urban – 144000/_
అడ్మిషన్ కొరకు కావలసిన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డ్ ఆఫ్ పేరెంటు మరియు విద్యార్థి,
ఓటర్ ఐడెంటి కార్డు ,
ఎలక్ట్రిసిటీ బిల్,
డ్రైవింగ్ లైసెన్స్,
కాఫీ ఆఫ్ రెంట్ అగ్రిమెంట్,
బియ్యం కార్డు అడ్రస్ తాసిల్దార్ ధ్రువీకరణ,
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సర్టిఫికెట్
online application link for applying free seat https://manapatashala.com