సీబీఎస్ఈలో 3-6తరగతులకు సిలబస్ మార్పు

సీబీఎస్ఈ లో 3-6తరగతులకు సిలబస్ మార్పు

సీబీఎస్ఈలో 3-6తరగతులకు సిలబస్ మార్పు : సీబీఎ్‌సఈ విద్యార్థులకు 3 నుంచి 6 తరగతుల సిలబ్‌సతోపాటు పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది.

అయితే ఇతర తరగతుల సిలబ్‌సలో మార్పులు ఉండవని సీబీఎ్‌సఈ అధికారులు వెల్లడించారు.

3 నుంచి 6 తరగతులకు నూతన సిలబస్‌, పాఠ్య పుస్తకాలు సిద్ధం చేస్తున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ సమాచారం ఇచ్చిందని సీబీఎ్‌సఈ అధికారులు తెలిపారు.

2020లో తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పాఠశాల విద్యార్థులకు నూతన పుస్తకాలను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *