Pink Full Moon 2024: నేటి రాత్రి నుంచే పింక్ ఫుల్ మూన్, ప్రత్యేకత ఏమిటంటే ఆకాశంలో నేటి రాత్రి (ఏప్రిల్ 23 అర్ధరాత్రి) నుంచి మరో అద్భుతం చోటు చేసుకోనుంది. Pink Full Moon 2024 ను చూసేందుకు మరికొద్ది గంటల సమయమే ఉంది. మన దేశ కాలమానం ప్రకారం ఏప్రిల్ 24న అత్యంత Read More …
Month: April 2024
AP పదవతరగతి ఫలితాలు విడుదల
AP పదవతరగతి ఫలితాలు విడుదల AP పదవతరగతి ఫలితాలు విడుదల :ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన తరువాత పది రోజుల్లో ఆన్సర్స్ పేపర్స్ ని వాల్యుయేషన్స్ చేయడం జరిగిందని మీ అందరికీ తెలుసు. అయితే వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ను ఏపీ ప్రభుత్వము 22-04-2024 అనగా సోమవారం విడుదల చేయనున్నట్లు కమిషనర్ Read More …
జీవసాగరమ్ము శ్రేయంపురీతిలో
జీవసాగరమ్ము శ్రేయంపురీతిలో దాటవలయునన్న తప్పకుండ స్నేహ మనెడి నావ నెప్పుడు విడువకు తెలిసి మెలగ మేలు తెలుగు బాల. తాత్పర్యం: జీవితం అనే సాగరాన్ని చక్కగా దాటాలంటే స్నేహమనే పడవను ఎప్పుడూ విడవకు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల. home
HOLISTIC PROGRESS REMARKS INFO
HOLISTIC PROGRESS REMARKS INFO Student info site లొ లాగిన్ అయ్యి SERVICES లొ Holistic progress remarks క్లిక్ చెయ్యండి.Class and student name select చేయ్యాలి.Then SA 1 Select చెయ్యండి. TERM 1 అని వస్తుంది.Term 1లో ఫస్ట్ కంపోనెంట్ WRITTEN EXAM (PARAMETER 4) అంటే FA 1Exam Read More …
ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?
ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకు? ఉల్లిపాయల్లో ఎమినోయాసిడ్ను ఉత్పన్నం చేసే భాస్వరం ఉంటుంది. కోసినప్పుడు భాస్వర మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపాంథియాల్సో ఆక్సైడ్ (Propanthialso oxide) అనే ద్రవం ఏర్పడుతుంది. ఈ ద్రవానికి అతి త్వరగా ఆవిరిగా మారే ధర్మం ఉంటుంది. అలా మారిన వాయువు కళ్లలోకి జొరబడుతుంది. కళ్లలోకి వెళ్లిన వాయువు అక్కడి Read More …
యుధిష్ఠిరుడు కథ
యుధిష్ఠిరుడు కథ యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా Read More …
మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు
మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఎంత చిన్న సాయమైనా ఆశిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.
మహాభారతంలో మధురమైన ప్రేమకథలు
మహాభారతంలో మధురమైన ప్రేమకథలు.. మరుపురాని అనుబంధాలు మహాభారతం మంచి-చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో తెలుపుతుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ సహాయపడుతుంది. మహాభారతమంటే కేవలం యుద్ధాలు, పోరాట కథలే కాకుండా మధురమైన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. మహాభారతం మనకు మహాకావ్యం, ఇతిహాసమే కాదు. నీతిని బోధిస్తుంది. జీవనవిధానాన్ని నేర్పిస్తుంది. Read More …
రాత్రివేళ పూల నుంచి సువాసనలేల? Good smell to flowers during nights? కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్క్వీన్(రాత్కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని Read More …
హీనగుణమువాని నిలుజేరనిచ్చిన
హీనగుణమువాని నిలుజేరనిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం: ఈగ కడుపు లోపలికి పోతే వికారపెట్టినట్టుగానే, నీచమైన మనస్తత్వం కలవాడిని ఇంటికి రానిచ్చినట్లయితే ఎవరికైనా సరే కీడు జరుగుతుంది. ఈగ అంటే చిన్న ప్రాణైన బాక్టీరియాగా తీసుకుంటే, అది మనిషి లోపల ఆరోగ్యపరంగా ఎంత Read More …