Coconut water uses

కొబ్బరి నీరు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది, వ్యాధి నివారణ మరియు నిర్వహణలో సమర్థవంతంగా సహాయపడుతుంది.   ఇక్కడ పది ఉపయోగాలు ఉన్నాయి: 1. హైడ్రేషన్: ఇందులోని అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ దీనిని సమర్థవంతమైన సహజ హైడ్రేటర్‌గా చేస్తుంది, అనారోగ్యాల వల్ల ఏర్పడే నిర్జలీకరణాన్ని ఎదుర్కోవడంలో కీలకమైనది.   2. డైజెస్టివ్ హెల్త్: కొబ్బరి Read More …

నిధికి దారి

  నిధికి దారి గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, ‘అంతులేని నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?’ అన్నాడు. ఆ మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య ‘వూరు పనికి రానిదిగా మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?’ Read More …

సాంబుడు ఎవరు

సాంబుడు ఎవరు సాంబుడు ఎవరు :సాంబుడు శ్రీకృష్ణునికి జాంబవతి వలన కలిగిన మొదటి పుత్రుడు. సాంబుని గురించి మహాభాగవతంలో రెండు ముఖ్య కథలు ఉన్నాయి. ఒకటి దుర్యోధనుడు సాంబుని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యోధనునితో మాట్లాడడం, దుర్యోధనుడు దానికి అంగీకరించకపోవడం. అప్పుడు బలరాముడు హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగరం మధ్య వరకు Read More …

డెంగ్యూ జ్వరం / DENGUE FEVER

  డెంగ్యూ జ్వరం / DENGUE FEVER ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను అతిగా ఆందోళనకు గురి చేస్తున్న అంశం డెంగీ జ్వరం. కొంత మంది డెంగీ తీవ్రమై చనిపోతున్నారు. ఎందుకంటే డెంగీ వస్తే ప్రత్యేకమైన మందులు లేవు. లక్షణాలని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి. విపరీతమైన జ్వరం చలి,తీవ్రమైన Read More …

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?   “అన్నం పరబ్రహ్మస్వరూపం” అని ఆర్యవాక్యం.* మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. “ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష Read More …

కంచి కామక్షి తల్లి

కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం సమస్త భూమండలానికి నాభి స్థానమే #కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.  ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను Read More …

ముగురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా బెద్దమ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వేలుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌ ‘‘దుర్గాదేవి తల్లులందరికీ తల్లి. ముగ్గురమ్మలు.. లక్ష్మీ, సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి. లోకాలన్నింటా నిండి ఉన్న శక్తి స్వరూపిణి. దేవతలకు Read More …

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం ఒక నాడు ఓ కోతి అడవిలో గెంతుతూ వుంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. అది వూళ్ళోకొచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది. మంగళి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు. “ఓ కోతి! ఓ Read More …

పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక

పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దగ్గర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద Read More …