మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి? తప్పు మన దగ్గర పెట్టుకొని ఇతరులను నిందించ తగదు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత. HOME
Month: March 2024
శక్తి చాలనపుడు శత్రువుల్ ఎదురైన
శక్తి చాలనపుడు శత్రువుల్ ఎదురైన తలను వంచుకొనుట తగిన దౌను; తీరు మారకుండు తీవ్రమౌ గాలికి వంగి గడ్డి పరక భంగపడిన; భావము : తనకు శక్తి చాలనపుడు శత్రువెదురైతే తలవంచుకొని పోవటం మంచిది. తీవ్రంగా గాలి వీచినపుడు గడ్డిపరక వంగిపోయి మరల యధాస్థితికి చేరుకోదా!
భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?
భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది? వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే Read More …
ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?
ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది? ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే Read More …
కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు
కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు పరిమాణంలోను , ఖరీదు లోను వంకాయ, గుమ్మడికాయ కంటే చాలా చిన్నది.వంకాయను కొని అందుకు కొసరుగా గుమ్మడికాయను ఇవ్వమంటే ఎలా? అలాగే కొంతమంది ఏదో కొద్దిపాటి పని చేసి అంతకు వందరెట్లు అధికంగా, లేదా ఉచితంగా ఏదైనా ప్రతిఫలం వస్తే బాగుండునని భావిస్తుంటారు. అలా తక్కువ పని చేసి Read More …
తలనుండు విషము ఫణికిని
తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! భావం: పాముకి దాని పడగలో విషం ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది. కాని మనిషికి మాత్రం తల, తోక అనే భేదం లేకుండా శరీరమంతా ఉంటుంది. ప్రతిపదార్థం విషము అంటే గరళం. ఫణికిని అంటే Read More …
AP INTER RESULTS 2024 IN SECOND WEEK OF APRIL
ఏప్రిల్ రెండో వారంలో ఏపి ఇంటర్ 2024 ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 2023-24 విద్యాసంవత్సరానికి రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులతో కలిపి మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు Read More …
9 food to improve platelets
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు../9 food to improve platelets ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో ఎక్కువమంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. కొంచం ముందు జాగర్త చర్యలు తీసుకుంటే ఇబ్బంది రాదు. పూర్తిగా చదవండి. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 Read More …
Ashwathama
అశ్వత్థామ అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి కడు ప్రియమైనవాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వథ్థామ చనిపోతున్న Read More …
Why celebrating Holika Purnima
హోళిక పూర్ణిమ/Holika Purnima శుక్లపక్ష పూర్ణిమ “హెూళికా పూర్ణిమ”. దీనికే ‘హెూళి’, ‘కామునిపున్నమి’, ‘కామదహనం’, ‘ఫాల్గుణోత్సవం’ అని పేర్లు. పూర్వం నుంచి ‘వసంతోత్సవం” అనే పేరుతో జరుపుకునే ఈ పండుగ గురించి వివిధ పురాణాలతో పాటు శాతవాహనచక్రవర్తి హాలుడు రచించిన ‘గాథాసప్తశతి, మహాకవి కాళిదాసుని ‘మాళవికాగ్నిమిత్రం’, హర్షవర్ధనుడి “నాగావళి” వంటి Read More …