నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యం: నీళ్లలో ఉన్నంత సేపే మొసలి శక్తి పనిచేస్తుంది. ఏనుగును సైతం నీళ్లలో ఉండి పట్టిందంటే ఎట్టి పరిస్థితుల్లో అది విడువదు. అదే నేలపైకి వచ్చిందా అంతటి మొసలికి కూడా శక్తి క్షీణించినట్లే. ఆఖరకు కుక్కతోకూడా Read More …
Month: March 2024
హీనమైనది ఏమిటి? మనిషా, జంతువా, పక్షులా ???
హీనమైనది ఏమిటి? హీనమైనది మనిషా, జంతువా, పక్షులా ??? పక్షులలో కాకి కడుహీనమైనదంటారు, దానిని నీచంగా చూస్తారు. ఇక జంతువులలో గాడిద ను చాలా నీచంగా చూస్తారు. కాకి, పరిశుద్ధ మై, పరిపక్వ మైన ఫలములను కాకుండా చెడి క్రుళ్ళిన పదార్థములనే ఆశిస్తుంది. గాడిద ఏది పడితే అది తింటూ మాసిన బట్టల మూటలను మోస్తుంది… అట్లే Read More …
ఆటపాటతోడ హాయిగా చదువంగ
ఆటపాటతోడ హాయిగా చదువంగ చదువు తలల కెక్కు ఛాత్రులకును ఆటపాట లెపు డు ఆరోగ్య మందించు తెలిసి మెలగ మేలు తెలుగు బాల. తాత్పర్యం: ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ హాయిగా చదువుకోవాలి. అలా చదువుకున్న పిల్లలకే చదువు వంటిబడుతుంది. ఆటలు ఆరోగ్యానికి మంచివి. కేవలం చదువు మీద కూర్చుంటే లాభం లేదు. తెలుసుకుని మసులుకో Read More …
HEART FAILURE / గుండె వైఫల్యం
HEART FAILURE / గుండె వైఫల్యం HEART FAILURE యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. నిపుణుల తాజా హెచ్చరికలు. గుండె జబ్బులు HEART FAILURE వృద్ధాప్యంతో ముడిపడి ఉంటాయి అనేది పాత విషయం. ఇప్పుడు ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఎన్నో తేడాలు వచ్చాయి. దీంతోపాటు తీరిక లేకుండా గడపడం, పని ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం Read More …
Medicine values of pomegranate and leaves
Medicine values of pomegranate Medicine values of pomegranate: దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి. అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు. దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది. ఉబ్బసం, అజీర్తి వంటి Read More …
HEALTHY DRINKS FOR IMMUNITY
HEALTHY DRINKS FOR IMMUNITY HEALTHY DRINKS FOR IMMUNITY : వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఈ 3 పానీయాలు తప్పనిసరి!! అవేంటో తెలుసా ? రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆ వ్యక్తికి అన్ని రోగాలు అటాక్ అవుతాయి. తరచుగా జలుబు, దగ్గు, జ్వరం మొదలైన సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ Read More …
యమ ధర్మరాజు
యమ ధర్మరాజు యమ ధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు . చిత్ర గుప్తుడు ఈయన దగ్గర చిట్టాలు వ్రాసే సేవకుడు . సకల జీవరాశుల పాపపుణ్యాల బేరీజు వేసి శిక్షించడమే యముడి పని . సంజ్ఞాదేవి దక్షప్రజాపతి కూతుళ్లలో ఒకతె. ఆమె సూర్యభగవానుణ్ని పెళ్లాడింది. ఆమెకు వైవస్వతుడు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమి అనే కూతురు Read More …
కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి?
కీటకాలు శీతాకాలంలో చలిబారి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటాయి? కీటకాలు చలిబారి నుండి ఎలా కాపాడుకుంటాయి? :మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు Read More …
అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి
అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో ‘నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను’ అన్నాడు రాజు. ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి ‘సరే మహారాజా’ అన్నాడు. ‘అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా దాని విలువ Read More …
చెమ్మ చెక్క ఆడుదమా!
చెమ్మ చెక్క ఆడుదమా! చెమ్మ చెక్క ఆడుదమా! చేతులు రెండు కలుపుదమా! చప్పట్లోయ్ తాళాలోయ్ అంటు పాడుదమా! దేవునికి దాండాలు పెట్టెదమా! కాళ్ల గజ్జె ఆడుదమా! కాళ్ళు రెండు చాచుదమా! ఒప్పులకుప్ప ఆడుదమా! ఒయ్యారంగా తిరుగుదమా! దాగుడుమూతలు ఆడుదమా! కళ్ళకు గంతలు కట్టుదమా! బొమ్మలపెళ్ళి చేద్దామా! తూతూబాకా లూదుదమా! పప్పు బెల్లాం కమ్మగ తిందామా!! చెమ్మ Read More …