మనిషి మర్మం-మాను చేవ బైటికి తెలియవు
మనిషి బయటకు ఎలా కనబడుతున్నా… లోన అతని అంతరంగం ఎలా ఉంటుందో బయటకు తెలియదు. అలాగే మానుకు లోన ఎంత చేవ ఉన్నదో బయటకు తెలియదు.