బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..

బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..

వ్యవసాయాధారితమైన దేశం కనుక మన దేశంలో సేద్యాన్ని పోలికగా తీసుకొని అవతరించిన సామెతలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. చదువు, వ్యవసాయం రెండూ సక్రమంగా ఉండాలంటే ఏ పరిస్థితులుండాలో దీనిలో చెప్పటం కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *