గిల్లి దండా ఆట

గిల్లి దండా.. ఇంతకుముందు తరం వారికి ఈ ఆట గురించి పరిచయం అవసరం లేదు.

ఈ ఆటను రెండు రకాల కట్టెలతో ఆడతారు. అందులో ఒకటి గిల్లీ.

ఇది సాధారణంగా మూడు అంగుళాలు మాత్రమే ఉండి చిన్నగా ఉంటుంది.

ఇంకొకటి రెండు అడుగుల పొడవు గల దండా. దీన్ని గిల్లీని కొట్టడానికి ఉపయోగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *