ఎంతో మంచిది మాటీచర్ మాకిస్తుందొక గుడ్ ఫ్యూచర్ లాఫింగ్ క్లాస్, AND లాఫింగ్ లైవ్స్ LIKE A MAMMY MY TEACHER
“ఎంతోమంచిది” ఆటకు రమ్మని అంటుంది
ఆట లాడమంటుంది
ఆటల్లోనే ఆటల్లాగే
పాఠాలెన్నో చెబుతుంది “ఎంతో మంచిది” పాటలు పాడమంటుంది డాన్సు చేయమంటుంది మంచి మంచి కథలను చెప్పి మమ్మెంతో నవ్విస్తుంది “ఎంతో మంచిది” తెలియనివన్నీ చెబుతుంది బంగారు పాపలు అంటుంది “ఎంతోమంచిది”