అష్టాచమ్మా ఆట

ఈ అష్టాచమ్మా ఆటను ఎక్కువగా ఆడపిల్లలు ఆడేవారు.

దీర్ఘచతురస్రాకార నమూనాలను మైదానంలో లేదా ఇంటి దగ్గరే తయారు చేసుకుంటారు.

అందులో ఒక రాయిని లేదా ఏదైనా వస్తును సరైన బాక్స్ లో విసిరి, ఆ వస్తువును ఒంటి కాలితో వెళ్లడమే కాకుండా అక్కడ గీసిన లైన్లకు కూడా తాకకుండా బయటకు తీసుకొస్తారు.

ఒకవేళ పొరపాటున కాలు దించినా లేదా లైన్లను టచ్ చేసినా వారు అవుట్ అయినట్టే లెక్క.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *