అతిరథ మహారథులంటే ఏంటీ?

అతిరథ మహారథులంటే ఏంటీ?

అతిరథ మహారథులంటే ఏంటీ?; అతిరథ మహారథులందరూ వచ్చారని అంటుంటారు. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు తెలుసు. అయితే ఆ పదాలకు అర్ధం మాత్రం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే దానికి అర్థం యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలిపే పేర్లని శాస్త్రాలు చెబుతున్నాయి.*

*ఇందులో 5 స్థాయిలు ఉన్నాయి. అవి 1.రథి, 2. అతిరథి, 3. మహారథి, 4. అతి మహారథి, 5.మహామహారథి.*

అతిరథ మహారథుల సామర్థ్యం?

1. *రథి (ఏకకాలంలో 5వేల మందితో యుద్ధం).*

2. *అతిరథి (రథికి 12 రెట్లు- 60వేల మందికి ఒకేసారి యుద్ధం చేయగలడు).*

3. *మహారథి (అతిరథి 12 రెట్లు- 7లక్షల 20వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు).*

4. *అతి మహారథి (మహారథి 12 రెట్లు- 86లక్షల 40వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు).*

5. *మహామహారథి (అతి మహారథికి 24 రెట్లు- 20కోట్ల 73 లక్షల మందితో ఒకేసారి యుద్ధం చేయగలవాడు).*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *