అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు

అందితే జుట్టు …అందకపోతే కాళ్ళు

 

కొంతమంది యెప్పుడూ పక్కవారి పై తమదే పై చేయిగా ఉండాలని భావిస్తుంటారు .

అందుకోసం అతితెలివిగా వ్యవహరిస్తుంటారు ,.ఎదుటివారి జుట్టు తమ చేతిలో ఉండాలన్నట్లు మాయోపాయాలను పన్నుతుంటారు .

బెడిసి కొడితే కాళ్ళబేరానికి వచ్చి క్షమాపణ వేడుకుంటారు.వీరిని ఎట్టిపరిస్థితుల్లోను నమ్మకూడదు.

ఇటువంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను చెపుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *