గోరంత ఆలస్యం…కొండంత నష్టం

గోరంత ఆలస్యం…కొండంత నష్టం

 

ఏ సమయానికి చేయాల్సిన పనులను ఆ సమయానికి చేసి తీరాలి.

అలా చెయ్యని పక్షంలో నష్టం అనుభవించక తప్పదు.

క్షణకాలం ఆలస్యం జరిగినా , చేరుకోవాల్సిన చోటుకు వెళ్ళలేక పోయిన తీవ్రంగా నష్టం ఎదురుకోవాలి.

కాబట్టి సోమరితనాన్ని విడిపెట్టి చురుకుగా పనిచేయాలని చెప్పడమే ఈ సామెత అర్థం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *