కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి

కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి

పెద్దలు సంపాదించిన ఆస్తి ఎన్ని కోట్లు ఉన్న దాన్ని తింటూ కూర్చుంటే చివరకు పైసా లేని స్థితికి వచ్చేస్తాం .

అటువంటి దుస్థితి యెవరూ తెచ్చుకోకుాడదు. కొండనైన ప్రతిరోజూ పగలగొట్టి రాళ్ళను తీసుకువెళ్ళుతుా ఉంటెే చివరకు ఒకనాడు కొండే కనిపించకుండా పోతుంది.

మనిషికి సోమరితనం పనికిరాదని, ఏదో ఒక గౌరవప్రదమైన పనిచేసి సంపాదించాలని చెప్పడమే ఈ సామెత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *